Moviesశర్వానంద్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డే నాడే మ్యారేజ్.....

శర్వానంద్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డే నాడే మ్యారేజ్.. ఇక కెవ్వు కేక అంతే..!!

వావ్ .. ఇది నిజంగా శర్వానంద్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి . ఇన్నాళ్లు శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్నాడు.. కానీ పెళ్లి డేట్ అనౌన్స్ చేయలేదు అంటూ తెగ బాధపడిపోయిన ఫ్యాన్స్ కు శర్వానంద్ కొద్దిసేపటికి క్రితమే గుడ్ న్యూస్ అందజేశాడు అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైఅరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ జనవరిలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే .

అయితే ఇటీవల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అంటూ కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దీనిపై క్లారిటీ ఇస్తూ త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాము అంటూ శర్వానంద్ పీ ఆర్ టీం చెప్పుకొచ్చింది. కాగా అది చెప్పిన 48 గంటలు గడవక ముందే పెళ్లి డేట్ బయటకి వచ్చేసింది. శర్వానంద్ ఫ్యామిలీ సన్నిహితుల నుండి ఈ న్యూస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూన్ 3న పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు న్యూస్ హల్ చల్ చేస్తుంది.

శర్వానంద్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేయబీతున్నారట. అచ్చం రాజుల కాలం నాటి వాళ్లు చేసుకునేలా పెళ్లి ఢీమ్ ని రెడీ చేశారట. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు జూన్ 2న వీళ్ళ మెహందీ – సంగీత్ ఈవెంట్లు జరగబోతున్నాయట . అంతేకాదు ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులను పూర్తి చేసిన శర్వానంద్ పెళ్లి ఇన్విటేషన్స్ ని కూడా దగ్గర బంధువులకు ఫ్రెండ్స్ కు ఇచ్చేసారట . అంతేకాదు శర్వా ఫస్ట్ టై రక్షితాను చూసింది జూన్ 3న నేనట. ఆ స్పెషల్ డే నాడే పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకోవం మరింత స్పెషల్ గా మారింది. ఈ క్రమంలోనే శర్వానంద్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news