Moviesమలైకా అమ్మాయిలకు కూడా మూడ్ తెప్పిస్తుందా..? పబ్లిక్ లో ఈ గోల...

మలైకా అమ్మాయిలకు కూడా మూడ్ తెప్పిస్తుందా..? పబ్లిక్ లో ఈ గోల ఏంట్రా బాబు..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో మలైక అరోరా పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేక నుంచి చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా తనకంటే ఏజ్ లో చాలా చిన్నవాడు అయినా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ వచ్చే మలైకా అరోరా .. రీసెంట్గా రెడ్ హాట్ డ్రెస్ లో ఎంత హీట్ పుట్టించిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా తన ఎదభాగాలు దగ్గర దారాలు చుట్టుకొని కుర్రాళ్ళకి హీట్ పెంచేసింది . అంతేకాదు ఆ ఫొటోస్ చూసిన ఆడవాళ్లు కూడా టెంప్ట్ అయిపోయారు అన్న కామెంట్స్ వినిపించాయి .

అంతలా హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లను టెంప్త్ చేసింది. కాగా రీసెంట్గా మలైక అరోరా కి సంబంధించిన వీడియో బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . ముంబైలో ఓ రెస్టారెంట్ కి వెళ్ళిన మలైకా అక్కడి నుంచి బయటికి వచ్చే క్రమంలో కొందరు అమ్మాయిలు..

పిల్లలు ఆమని చుట్టుముట్టారు .. ఏదో అడుగుతూ ఆమెను అసలు అక్కడి నుంచి కదలనివ్వలేదు.. అంతేకాదు చాలా చాలా ఇబ్బంది పెట్టేశారు . దీంతో ఆమె తన సెక్యూరిటీ సహాయంతో ఎటుకేలకు కారులోకి ఎక్కింది .

కానీ కార్ డోర్ కూడా వేయనివ్వ్వ లేదు ..ఏదో కావాలని అడుగుతూ కారుని కదలనివ్వలేదు. చాలాసేపు మలైకాని విసిగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పిల్లలు బెగ్గర్సా..? వాళ్ళు ఫోటోలు కోసం వచ్చారా ..? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియోని కొందరు ట్రోల్ చేస్తున్నారు . కేవలం మలైకా ని చూస్తే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఇష్టం .. వాళ్లకు కూడా మూడ్ వచ్చేస్తుంది.. అందుకే మలైకా కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news