Moviesనరేష్ అంత రొమాంటిక్ ఫెలోనా..? ఫోన్ లో వాల్ పేపర్ ఏ...

నరేష్ అంత రొమాంటిక్ ఫెలోనా..? ఫోన్ లో వాల్ పేపర్ ఏ పిక్ పెట్టుకున్నాడో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో నరేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పవిత్ర లోకేష్ తో డేటింగ్ లో ఉన్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నప్పటి నుంచి నరేష్ పేరు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే ఈ జంట కలిసి ” మళ్ళీ పెళ్లి” అనే సినిమా ద్వారా అభిమానులను పలకరించబోతున్నారు.

ఒకసారి లైఫ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ టైం ప్రేమ పుట్టదా..? పుట్టకూడదా..? అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టోటల్ నరేష్ రియల్ లైఫ్ ఆధారంగా మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది . ఎం ఎస్ రాజు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా నరేష్ “అన్ని మంచి శకునములే” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసారు.

తనదైన స్టైల్ లో చపత్కరించారు . కాసేపు ఫన్నీ వాతావరణ ని క్రియేట్ చేస్తూ రెచ్చిపోయి కామెంట్ చేశారు . ఈ ఈవెంట్లో నరేష్ టాప్ సీక్రేట్ లీక్ అయిపోయింది . ఈవెంట్ కి వచ్చిన స్టార్స్ ని ఫోటోలు క్లిక్ మనిపిస్తూ ఉండగా ..నరేష్ చేతిలో ఉన్న మొబైల్ లో వాల్ పేపర్ ఫోటో కూడా క్లిక్ మనిపించారు ఫోటోగ్రాఫర్స్ . ఈ క్రమంలోనే పవిత్రతో రొమాంటిక్ యాంగిల్ ఉన్నా పిక్ ని పెట్టుకున్నాడు. ఫోన్లో వాల్ పేపర్ గా కూడా ఆమెదే పెట్టుకున్నారా..? నిజంగా నరేష్ – పవిత్ర లోకేషన్ ని అంత ఇష్టపడుతున్నాడా..? అంటూ జనాలు రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు . దీంతో నరేష్ – పవిత్ర ల పేర్లు మరోసారి వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news