Moviesచూడగానే ముద్దు వస్తున్న ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్..ఎవరో చెప్పుకోండి...

చూడగానే ముద్దు వస్తున్న ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో సినిమా సెలబ్రిటీలు రోజురోజుకు తమ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ కూడా ఇప్పుడు హీరో ల‌ స్టార్ స్టేటస్ నిర్ణయిస్తోంది. ఈ క్రమంలోనే హీరోలు హీరోయిన్లు అందరూ తమ సినిమాలతో పాటు వ్యక్తిగత బందాల‌కు సంబంధించిన ఫోటోలు విషయాలు షేర్ చేస్తూ తమ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఫాలోవర్ల‌ సంఖ్య పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలను కూడా కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. తాజాగా పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమంలో ఒక క్రేజీ హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగిన సెలబ్రిటీ కూతురు కావడం విశేషం. పైగా ఆ అమ్మాయి తల్లి కూడా ఒకప్పటి క్రేజీ హీరోయిన్. ఇంత‌కి ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ క్యూట్ బేబీ ఎవరో.. కాదు సీనియర్ హీరో హీరోయిన్లు అయినా డాక్టర్ రాజశేఖర్ – జీవిత దంపతుల గారాలపట్టి శివాత్మిక.2000 ఏప్రిల్ 22న జన్మించిన శివాత్మిక కేవలం 19 ఏళ్ళకే 2019లో దొరసాని అనే సినిమాతో హీరోయిన్ గా ప‌రిచయం అయింది. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద దేవరకొండ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

తొలి సినిమాలోని శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత ఆకాశం సినిమాలోను శివాత్మిక నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడికి అవకాశాలు అయితే రావడం లేదు. పోనీ ఎవరైనా హీరోయిన్ గా ఛాన్స్ ఇద్దామనుకున్నా అటు రాజశేఖర్ – జీవిత కూతురు ఈ గ్లామర్ ప్రపంచంలో రెచ్చిపోవాలంటే చాలా కండిషన్లు ఉంటాయి.

రాజశేఖర్ – జీవితా ని చూసి శివాత్మికను హీరోయిన్ గా తీసుకునేందుకు చాలామంది ఇష్టపడటం లేదన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అయితే శివాత్మిక మాత్రం సినిమా ఛాన్సుల కోసం అందాలు ఆరబోసే విషయంలో గేట్లు ఎత్తేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news