Moviesవామ్మో..కృతి శెట్టికి నాగచైతన్య అంటే అంత ఇష్టమా..? పిచ్చి ప్రేమతో...

వామ్మో..కృతి శెట్టికి నాగచైతన్య అంటే అంత ఇష్టమా..? పిచ్చి ప్రేమతో అలాంటి పని కూడా చేసేసిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితుల్లో నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ బడా సినిమాను తెరకెక్కించడం పెద్ద మ్యాటర్ కాదు . ఆ సినిమాని ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలో తెలిసిన వాళ్లే నిజమైన నటీనటులు. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి టూ గుడ్ అంటూ మరోసారి నిరూపించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న బేబమ్మ .. ప్రెసెంట్ నటించిన సినిమా “కస్టడి”.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్లో చురుగ్గా పాల్గొంటుంది కృతి శెట్టి అయితే రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి మరింత హై రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది . ఎంతలా అంటే సినిమాలో నటిస్తున్న నాగచైతన్యను ఏకంగా నా బంగారు రాజు అంటూ పొగిడేసింది. కృతి చెట్టు స్టేజిపై మాట్లాడుతూ.. నాగచైతన్య అని విని ఎరుగని రేంజ్ లో పొగిడేసింది .

ఈ మాటలు విన్న ఎవరైనా సరే అమ్మడు ఆయనలో ప్రేమలో పడిపోయింది అని అనుకుంటారు . అంతలా తన మాటలతో మెల్ట్ చేసేసింది అక్కినేని ఫ్యాన్స్ ని ..కృతశెట్టి మాట్లాడుతూ ..”కస్టడీ సినిమా మీ అందరికీ నచ్చుతుంది . ఈ సినిమాలో శివపాత్రికి రేవతి నే కాదు అందరూ అమ్మాయిలు లవ్ లో పడిపోతారు . ఈ సినిమాలో నన్ను హీరోయిన్గా చూస్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ . ఇక ఎప్పుడూ నా ఫేవరెట్ చై గారే ..నా బంగారు రాజు.. నా శివ ఆయనే ..

నాకు ఎంతోమంది స్ఫూర్తినిచ్చిన వాళ్లలో చైతన్య గారు కూడా ఒకరు” అంటూ కృతిశెట్టి పొగిడేసింది. ఈ క్రమంలోనే కృతిశెట్టి ఇంతమంది హీరోలతో పనిచేసిన నాగచైతన్యని ఎందుకు ఇంతలా పొగిడేస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలు కాబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దం రాబోయే కాలానికి కాబోయే అక్కినేని కోడలు అవుతుందేమో ఈ పిల్ల..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news