Moviesరామ్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరో భార్యే..? పెళ్ళైనా...

రామ్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరో భార్యే..? పెళ్ళైనా వదలట్లేదుగా..?

సినిమా ఇండస్ట్రీలో పెళ్ళికాని ప్రసాదులు చాలామంది ఉన్నారు . ఇప్పటికే పలువురు బడా స్టార్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తూ లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉంటే .. ఇంకా మన టాలీవుడ్ లో పెళ్లి వయసు దాటిపోయిన అలా ఆలోచించకుండా ఉండే హీరోలు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో సెకండ్ ప్లేస్ లో ఉంటాడు ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .

సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని . ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ద్వారా కచ్చితంగా తన పునర్ వైభవం అందుకుంటాడని ధీమాని వ్యక్తం చేస్తున్నాడు . అయితే ఇంత వయసు వచ్చిన సరే ఇంకా రామ్ పెళ్లి చేసుకోవడానికి కారణమేంఋఅ..? అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు . అయితే కొందరు కావాలని రామ్ లక్కీ హీరోయిన్ జెనీలియా ను టార్గెట్ చేస్తూ రామ్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమె అంటున్నారు.

రామ్ పోతినేని – జెనీలియా కలిసి నటించిన సినిమా రెడీ . ఈ సినిమా రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెర పై వీళ్ల రొమాన్స్ చాలా బాగా వర్క్ అయింది . అంతేకాదు ఈ సినిమా టైమ్ లో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. రామ్ పోతినేని ..జెనీలియాకు పెళ్లి అయినా సరే ఇంకా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆమెను వదలట్లేదు . దీంతో కొందరు పనిలేని ఆకతాయిలు రామ్ పోతినేని కి జెనీలియాకు అక్రమ సంబంధం అంటగడుతూ.. ఆ కారణంగానే రామ్ ఇంకా ఆమెను మర్చిపోలేక పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో రామ్ ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అవుతున్నారు . రామ్ జెనీలియా మంచి ఫ్రెండ్స్ అని దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయద్దు అని కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news