Moviesఓ మై గాడ్: పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన స్టార్ డైరెక్టర్..అల్లు...

ఓ మై గాడ్: పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన స్టార్ డైరెక్టర్..అల్లు అర్జున్-స్నేహా రెడ్డి విడకొట్టేలా ఉన్నాడే..!?

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్స్ తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కొందరి ఫ్యామిలీస్ లో నిప్పులు పోస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప2 సినిమాతో మరో సారి చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న అల్లు అర్జున్.. త్వరలోనే గ్లోబల్ స్థాయిలో కూడా పాపులారిటీ దక్కించుకుంటాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సైతం ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులకు మింగుడు పడని రాయిగా మిగిలిపోయింది . అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ తన పేరుని ట్రెండ్ చేసుకుంటుంది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డికు అలాంటి ఫోటోషూట్స్ చేయొద్దు అని సజెషన్ ఇచ్చినా సరే స్నేహ రెడ్డి తనకు ఉన్న ప్యాషన్ కారణంగా అల్లు అర్జున్ మాటలను పట్టించుకోవడం లేదట..

సరిగ్గా ఇలాంటి టైం లోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ డైరెక్టర్ స్నేహ రెడ్డి వద్దకు అదిరిపోయే కథను తీసుకెళ్లి మెయిన్ లీడ్ గా స్నేహ రెడ్డిని పెట్టి సినిమాలు తెరకెక్కించాలని చూస్తున్నారట. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటూ తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ చేయాలో అల్లు అర్జున్ కి బాగా తెలుసు ..

ఈ క్రమంలోనే అల్లు ఫ్యామిలీ పరువు పోకుండా అల్లు అర్జున్ స్నేహారెడ్డి ని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా ట్రై చేస్తున్నారట . మొదటి నుంచి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్నేహారెడ్డి ఎలాగైనా ఆ సినిమాలో నటించాలని ఆశపడుతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల మధ్య వార్ మొదలైంది అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలోని ఆ స్టార్ డైరెక్టర్ చేసిన తలనొప్పి పని ఇప్పుడు పచ్చడి సంసారంలో నిప్పులు పోశారు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . చూడాలి దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news