Moviesపూర్తిగా బరితెగించిన శ్రీసత్య.. హవ్వ ఛీ ఛీ పబ్లిక్ లోనే అలాంటి...

పూర్తిగా బరితెగించిన శ్రీసత్య.. హవ్వ ఛీ ఛీ పబ్లిక్ లోనే అలాంటి పనా..? చూడలేం రా బాబోయ్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో అందాలను ఆరబోసిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాకు అందాలు ఉన్నాయి.. ఆరబోస్తే తప్పేంటి..? అనంత రేంజ్ లో విచ్చలవిడిగా ఉన్న అందాలను ఓపెన్ గా చూపించేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఏ కాదు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటున్న సీరియల్ ముద్దుగుమ్మలు కూడా ఆ రేంజ్ లోనే అందాలు ఆరబోస్తున్నారు .

రీసెంట్గా బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ సత్య షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఇన్నర్ ధైస్ ని కూడా చూపిస్తూ శ్రీ సత్య బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది . అంతేనా ప్యాంటు లేకుండా కనిపించి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసింది .

ఈ క్రమంలోనే కొందరు శ్రీ సత్య అందాలను ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం పబ్లిక్ లో ప్యాంట్ లేకుండా ఏంటి ఆ పాడుపనులు శ్రీ సత్య అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొందరు అయ్యబాబోయ్ నీ అందాలను చూడ లేకపోతున్నాం అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో శ్రీ సత్య పూర్తిగా తెగించేసింది అని ఈ ఫోటోలే చెప్పుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news