Moviesపైన ఎద అందాలు..కింద చడ్డి అందాలు.. పూర్తిగా బరితెగించిన మెగా డాటర్..!?

పైన ఎద అందాలు..కింద చడ్డి అందాలు.. పూర్తిగా బరితెగించిన మెగా డాటర్..!?

సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలు చేసే టైంలో.. పెళ్లి చేసుకున్న టైంలో కన్నా విడాకులు తీసుకుంటుంది అని తెలియడంతో మెగా అభిమానులు ఆమె ఫ్యాన్స్.. ఫ్రెండ్స్ ఆమె పేరు ని ఎక్కువుగా జపిస్తూ ఉన్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం కూడా నిహారిక విడాకులు కి ముడి పెట్టి ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్.

కాగా ఇలాంటి క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తుంది . గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న నిహారిక విడాకులు తీసుకోబోతుంది అన్న వార్తలు వైరల్ అవ్వడంతో రెచ్చిపోయి మరి సోషల్ మీడియాలో ఫోటోషూట్ చేస్తుంది . ఈ ఫోటోలు చూసిన ఎవరికైనా సరే కాలిపోతుంది, మెగా ఫాన్స్కి అయితే మండిపోతుంది.. అంటే అమ్మడు ఎంతలా హాట్ నెస్ ని పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు .

చాలా స్టైలిష్ గా మోడరన్ గా ట్రెండీగా కనిపించింది . ఇంకా పక్కాగా చెప్పాలంటే ..ఇది మెగా డాటర్ కానే కాదు . నిహారిక ఇలాంటి పనులు చేయదు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ఫ్రెండ్ ఎద అందాలు..వెనక ఫోజుల్లో బ్యాక్ అందాలను ..చైర్ లో సిట్టింగ్ ఫోజుల్లో సైడ్ అందాలను టోటల్గా కవర్ చేసి ఆల్రౌండర్ గా పేరు సంపాదించుకుంది . రీసెంట్గా మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దాని తాలూకా న్యూస్ లో ని హీట్ నెస్ తగ్గక ముందే.. ఇలా హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అవుతుంది . చూడాలి మరి దీనిపై మెగా డాటర్ నిహారిక ఏ విధంగా స్పందిస్తుందో ..? జొన్నలగడ్డ చైతన్య ని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుందా..? అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news