Moviesచరణ్ మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఆయన భార్య ఒక్కటే ప్రెగ్నెంట్ అయ్యిందా..ఏంటి..?

చరణ్ మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఆయన భార్య ఒక్కటే ప్రెగ్నెంట్ అయ్యిందా..ఏంటి..?

మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే . మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతిగా ఉంది అని తెలిసినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉపాసనకి సంబంధించిన న్యూస్లు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఉపాసన పేరు కనిపించగానే ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మనకు తెలిసిందే ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో ఉండడం లేదు . వెకేషన్స్ అని.. టూర్స్ అని..ఓ రేంజ్ ల్చేస్తుంది . దీనికి కారణం లేకపోనూ లేదు. నేచురల్ గా బిడ్డను కనాలని..బిడ్డను ఎంజాయ్ చేస్తూ కనాలని..నాచురల్ ధెరపీ ద్వార బిడ్డకు జన్మని ఇవ్వాలనుకుంటుందని .. అందుకే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే కడుపుతో ఉన్న భార్యని కేర్ ఫుల్ గా చూసుకోవడం భర్త బాధ్యత అని భావించి.. తన భార్య బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నారు . ఆమెను చాలా కేర్ఫుల్ గా కాపాడుకుంటూ వస్తున్నాడు . ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు.. పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . “ప్రపంచంలో ని భార్య ఒకట్టే ప్రెగ్నెంట్ అయిందా? ఎందుకు ఇంత హంగామా చేస్తున్నావు ..? అంటూ ఆయనని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఇదంతా కావాలనే కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్న అని తెలిసి మెగా ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వదినమ్మ పై ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news