Moviesచిరంజీవీనా మజాకా. మోజు పడిన మూడు రాత్రుల్లకే ..ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడుగా..!!

చిరంజీవీనా మజాకా. మోజు పడిన మూడు రాత్రుల్లకే ..ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడుగా..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి .. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా.. తన పేరు చెప్పుకొని పదిమంది హీరోలు ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేస్తున్నారు. నార్మల్ హీరోగా ఇండస్ట్రీలోకి కాలు మోపి ఇప్పుడు తన పేరుని ఈ విధంగా మారుమ్రోగిపోయేలా చేసుకోవడం మామూలు విషయం కాదు . దాని వెనక ఎంతో కృషి – పట్టుదల – ఓర్పు – సహనం అన్నీ ఉండాలి . అవన్నీ కలగలిసిన చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ గా సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .

సినిమాల పరంగా చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు. కాగా ఇదే క్రమంలో మరి కొద్ది రోజుల్లోనే తాత కాబోతున్న చిరంజీవి తన కోరికను నెరవేర్చుకునేసారు . మనకు తెలిసిందే చిరంజీవి లగ్జరీ ఐటమ్స్ కి చాలా దూరంగా ఉంటాడు . కానీ నచ్చితే మాత్రం అది కొనాలని చూస్తాడు. రీసెంట్గా ఓ కారు చూసి దానిపై మోజు పడ్డ చిరంజీవి.. కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే తన ఇంటి కాంపౌండ్ లో ఆ కారు ను ప్రత్యక్షం అయ్యేలా చేసుకున్నాడు .

ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ కలిగిన అత్యాధునిక లగ్జరీ టయోటా వెల్ఫేర్ అనే కారును చిరంజీవి కొనుగోలు చేశారు . రాజసం ఉట్టిపడే ఈ కార్ షోరూమ్ ధర లైఫ్ ట్యాక్స్ ధరలు అన్ని కలుపుకొని సుమారు 2.9 కోట్లు ఉంటాయి అంటూ సమాచారం అందుతుంది. అంతేకాదు మెరుపులు మెరిపించే బర్నింగ్ బ్లాక్ కలర్ తో చూడగానే కళ్ళు అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాయి . కారు చూసేవారికి కనువిందుగా కనిపిస్తున్న డ్రైవ్ చేసే వాళ్లకు మాత్రం దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

ఎంతో డ్రైవింగ్ లో నిపుణులు అయితే తప్ప ఈ కారు నడపలేరు అంటూ కూడా తెలుస్తుంది . అంతేకాదు ఈ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ను కూడా మెగాస్టార్ బుక్ చేసుకున్నారట . సుమారు 5.70 లక్షలు ఖర్చు చేసి చిరంజీవి టీఎస్ 09 జీబీ 1111 అనే నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారట . అన్నిట్లోనూ నెంబర్ వన్ నేనే అని పరోక్షకంగా చెప్పడానికి చిరంజీవి ఇలా చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి. ప్రెసెంట్ చిరంజీవి కొన్న ఈ లగ్జరీ టయోటా వెల్ఫేర్ కార్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news