Moviesబెల్లం చుట్టు ఈగలు లా.. విజయ్ చుట్టు అమ్మాయిలు తిరగడానికి కారణం...

బెల్లం చుట్టు ఈగలు లా.. విజయ్ చుట్టు అమ్మాయిలు తిరగడానికి కారణం అదే..? రౌడి హీరో రియల్ మగాడు..!!

ఇప్పుడంటే విజయ్ దేవరకొండ హవా తగ్గింది కానీ .. లైగర్ సినిమా రిలీజ్ అవ్వకముందు ఎలా ఆయన చుట్టూ హీరోయిన్స్ అమ్మాయిలు తిరిగేవారు అంత ఈజీగా మర్చిపోగలమా . బెల్లం చుట్టూ ఈగలు ఎలా తిరుగుతాయో అమ్మాయిలు హీరో విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు అని ఎన్నోసార్లు జనాలు నాటి కామెంట్స్ చేశారు . ఆఫ్ కోర్స్ అది నిజమే .. విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ అబ్బాయిలు కన్నా అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు.

దానంతటికీ కారణం ఆయనకి జనాల్లో ఉండే పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . అంతెందుకు లైగర్ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఓ లేడీ ఫ్యాన్ లైగర్ సినిమా పోస్టర్ ని ఏకంగా తన బాడీ ప్రైవేట్ పార్ట్ పై ట్యాటూ వేయించుకుంది . ఈ న్యూస్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే.  కాగా ఎందుకు అమ్మాయిలకు విజయ్ దేవరకొండ అంటే అంత పిచ్చి అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే విజయ్ దేవరకొండ మనిషి ముందు మనిషి మాట మాట్లాడే టైప్ కాదని .. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడని ..అమ్మాయిలకు రియల్ గా రియాలిటీ గా ఉండటమే ఇష్టమని.. ఆ కారణంగానే విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలకు ఎక్కువ ఇష్టమని ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలని ఉందని ..అతనంటే క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . దీంతో ఇండస్ట్రీలో రౌడీ హీరో రియల్ మగాడు అంటూ రౌడీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news