Moviesపుష్ప సినిమాలో బన్నీ నాటు రొమాన్స్..న్యూడ్ గా కనిపించబోతున్నాడా..!?

పుష్ప సినిమాలో బన్నీ నాటు రొమాన్స్..న్యూడ్ గా కనిపించబోతున్నాడా..!?

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.  అదే పుష్ప2  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సెకండ్ షెడ్యూల్  కంప్లీట్ చేసుకుని త్వరలోనే థర్డ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది.  ఈ క్రమంలోనే రీసెంట్గా బన్ని పుట్టినరోజు సందర్భంగా పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మెకర్స్. పుష్ప 1 కి  దిమ్మతిరిగిపోయే రేంజ్ లో ఉంటుంది పుష్ప 2 అంటూ చెప్పగానే చెప్పేశాడు .

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఫస్ట్ టైం ఈ సినిమాల్లో బన్నీ ఘాటు రొమాన్స్ చేయబోతున్నాడు  అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు భన్వర్ సింగ్ షేకావత్ ఈ సినిమాలో న్యూడ్ గా కనిపించబోతున్నాడట.  పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బన్నీ రకరకాల పాత్రలను వేస్తూ ..ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి తన కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతాడ్ట.

ఈ క్రమంలోని అమ్మవారి గెటప్ కూడా వేస్తాడు అని అర్థం అయిపోయింది.  అంతేకాదు ఈ సినిమాలో బన్నీ కొన్ని సీన్స్ ప్రాణం పెట్టి నటించాడు అని తెలుస్తుంది.  అయితే పుష్ప వన్ సినిమాలో  కేవలం కట్ డ్రాయర్ తో కనిపించిన బన్నీ పుష్ప2  సినిమాలో అది కూడా తీసేసి కనిపించబోతున్నాడు అన్న న్యూస్  ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . అయితే దీనిపై బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మా అన్నని అలా చూపించావో .. నీ అంతు చుస్స్తం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు సుకుమార్ కి. అందుకే బన్నీ ప్లేస్ లో ఫసిల్ ని అలా చూపించబోతున్నాడ్ట. అంతేకాదు బన్నీ-రష్మిక మధ్య రొమాన్స్ అద్దిరిపొద్ది అంటూ కూడా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఏదిఏమైన ఇండస్ట్రీ రికార్డును తిరగరాయడానికి సిద్ధమైపోతున్నాడు బన్నీ అని ఫిక్స్ అయిపోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news