Moviesహీరోయిన్స్ తో సిద్ధు ఆ రకంగా ఎంజాయ్ చేస్తాడా..? మహ ముదురే...

హీరోయిన్స్ తో సిద్ధు ఆ రకంగా ఎంజాయ్ చేస్తాడా..? మహ ముదురే రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో లవ్ – ఎఫైర్- డేటింగ్ – ప్రేమ – పెళ్లిళ్లు – విడాకులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సినిమా షూట్ చేస్తున్న టైంలో సదరు స్టార్ హీరో హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుని .. ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెళ్లికి ముందు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కూడా ఉన్నాయి . అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ .

ప్రెసెంట్ హీరో సిద్ధార్థ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అటు రోలు కి ఇలా రోకలికి కానీ పచ్చడిగా మిగిలిపోయాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . అటు టాలీవుడ్ లో సినిమాలు లేక ఇటు కోలీవుడ్లో ఆఫర్ లేక.. సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూ దొరికిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు హీరో సిద్ధార్ధ్ అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసి హిట్టు కొట్టాడో తెలియదు కానీ .. అఫైర్స్ మాత్రం బాగానే నడిపాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు దానికి తగ్గట్టే హీరోయిన్ సిద్ధార్ధ్ స్టార్ హీరోయిన్స్ ని కూడా వలలో వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అంటూ జనాలు సైతం భావిస్తున్నారు . దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ ని డైరెక్ట్ గా ముగ్గులోకి దించడని.. సినిమాల రూపంలోనే స్టార్ట్ చేస్తాడని.. సినిమాలో రొమాంటిక్ సీన్స్ పేరుతోనే తెగ ఎంజాయ్ చేస్తాడని ..

హీరోయిన్స్ ను తాకరాని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శృతిహాసన్ – సమంత- హన్సిక కూడా ఆయన మాయలో పడి బలైపోయిన వారే అంటూ ఇప్పటికి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ గా అతిధి రావు హైదరి తో ప్రేమాయణం నడుపుతున్న సిద్ధు..అమ్మడుతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news