Movies"దెబ్బకు దెబ్బ"..సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్.. టైం చూసి కొట్టిన...

“దెబ్బకు దెబ్బ”..సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్.. టైం చూసి కొట్టిన నాగచైతన్య ..ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం . డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు . అయితే ఎంత భారీ బడ్జెట్ తో నిర్మించిన .. ఎంత కష్టపడినా.. సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ నమోదు చేసుకునింది. ఎంతలా అంటే ఆమె కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ కలెక్షన్స్ సాధించి.. సమంత కెరియర్ లో చెత్త రికార్డును నెలకొల్పింది.

ఈ క్రమంలోనే సమంత లేటెస్ట్ సినిమా శాకుంతలం ప్లాప్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు సమంత హేటర్స్. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ..సమంత సినిమా ఫ్లాప్ అయిందని నాగచైతన్య ఫుల్ జోష్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చారట . ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పకుండా జస్ట్ స్మాల్ పార్టీ అంటూ ఫ్రెండ్స్ ని ఇంటికి పిల్చుకుని మరి ఎంజాయ్ చేసాడట. ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న ఈ జంట . ప్రజెంట్ విడివిడిగా ఉంటున్నారు. కాగా విడాకుల తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా హీట్ అందుకొని నాగచైతన్య.. సమంత కూడా ఫెయిల్యూర్ అవడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు . తాను బాగుపడకపోయినా పర్లేదు .. కానీ ఇతరులు బాగుపడకూడదు అనుకుంటున్నాడు..నీ ఈ మెంటాలిటీకి ఇంతకంటే ఏం చేస్తామంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news