Moviesపెళ్ళైన హీరో తో సరసాలా..? అనన్య నాగళ్ళ అంతకు తెగించేసిందా..?

పెళ్ళైన హీరో తో సరసాలా..? అనన్య నాగళ్ళ అంతకు తెగించేసిందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ అనన్య నాగళ్ళ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మరీ ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో నటించి క్యూట్ క్రేజీ టాక్ సంపాదించుకున్న అనన్య నాగళ్ళ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు రోల్స్ లో నటించిన జనాలను మెప్పించలేకపోయింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ట్రెండీ హాట్ ఇండో వెస్ట్రన్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రుళల్ను గిఫ్ట్ గా ఇస్తుంది అనన్య .

రీసెంట్గా మరో క్రేజీ రోల్ కి యాక్సెప్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కోలీవుడ్లో అనన్య నాగళ్ళ కాంట్రవర్షీయల్ పాత్రకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే అనన్య నాగళ్ళ ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో . కనిపించబోతుందట అంతేకాదు పెళ్లయిన హీరోతో ఘాటైన రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధపడిందట . ఈ క్రమంలోనే కోలీవుడ్ జనాలు షాక్ అతున్నారు.

నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ఇంత చిన్న హీరోయిన్ అలాంటి హెవీ గట్స్ ఉన్న పాత్రను చేయడానికి ఎలా ఒప్పుకుందా అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయంలో అనన్య సక్సెస్ అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు ఫిదా అవ్వాల్సిందే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో అనన్య నాగల పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. చూద్దాం ఈ చిన్నది ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news