Moviesనీహారిక విప్పితే ఏం..? కప్పుకుంటే ఏం..? మీకేంట్రా నొప్పి..?

నీహారిక విప్పితే ఏం..? కప్పుకుంటే ఏం..? మీకేంట్రా నొప్పి..?

మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో . జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక త్వరలోనే అఫీషియల్ గా విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త సినీ ఇండస్ట్రీని.. వెబ్ మీడియాని సోషల్ మీడియాని ఓ రేంజ్ లో కుదిపేస్తుంది . అంతేకాదు ఆ వార్తలను పరోక్షకంగా జొన్నలగడ్డ చైతన్య – నిహారిక కన్ఫామ్ చేసేసారు . ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.

పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారు . దీనితో వీళ్ళ విడాకుల మేటర్ అన్ అఫిషీయల్ గా కన్ఫర్మ్ అయింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నిహారిక రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తుంది. రీసెంట్గా అమ్మడు తన హాట్ అందాలను ఏ రేంజ్ లో వలకబోసిందో మనందరికీ తెలిసిన విషయమే . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను ఎక్కువ సంఖ్యలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు హద్దులు మీరిపోతున్నారు.

అయితే అలాంటి వాళ్లకు నిహారిక ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు . నిహారిక మొగుడుతో విడాకులు తీసుకుంటే మీకేం..? తీసుకోకపోతే మీకేంటి లాభం..? మీకేంటి నొప్పి..? నిహారిక కి ఫ్యాషన్ అంటే ఇష్టం.. అందుకే మోడల్ ఫోటోషూట్స్ చేస్తుంది. అలా అని మొత్తం అలాంటివే చేయట్లేదు.. ట్రెడిషనల్ బట్ట లోను మెరుస్తుంది ..మరి ఆ విషయాలని ట్రెండ్ చేయరే ..ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడి ఏడుస్తూ ఉంటారే..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మెగా ఫ్యాన్స్ నిహారిక విడాకులకి సపోర్ట్ చేస్తున్నారు అని జనాలు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news