Newsఅర్ధరాత్రి పబ్ లో రచ్చ రచ్చ చేసిన రష్మి.. ముద్దులే ముద్దులు.....

అర్ధరాత్రి పబ్ లో రచ్చ రచ్చ చేసిన రష్మి.. ముద్దులే ముద్దులు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ ఫోట్స్..!!

సోషల్ మీడియాలో యాంకర్ రష్మి ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తూనే ..మరోవైపు మూగజీవుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటుంది . కాగా రీసెంట్గా రష్మీ తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఏప్రిల్ 27న రష్మీ తన పుట్టినరోజును ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో పబ్ లో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంది .

ఈ క్రమంలోనే ఆమె తన బర్త్ డే పార్టీని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ ఫొటోస్ లో రష్మీ టూ హాట్ గా ఉంది. బ్లూ కలర్ చిట్టి ఫ్రాక్ లో తన థైస్ ని కూడా కనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఉన్న ఈ పిక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఈ పిక్స్ లో తన ఫ్యామిలీ తన ఫ్రెండ్స్ ఆమెను రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు .

దీన్ని బట్టి అర్థమవుతుంది రష్మి తన ఫ్రెండ్స్ కి ఎంత వాల్యూ ఇస్తుందో ..ఫ్రెండ్స్ తో ఎంత ఎంజాయ్ చేస్తుందో. మరి ముఖ్యంగా రష్మీ ఈ పార్టీలో రచ్చ రచ్చ చేసింది . గోల్డ్ కలర్ డెకరేషన్ షీట్ ని మెడలో వేసుకొని హ్యాపీ బర్త్డే ట్యాగ్ స్ తో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసింది . మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు ఆమెకు ముద్దులు పెడుతూ రెచ్చిపోయారు . తమ ప్రేమను రష్మీకి చూపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . ప్రజెంట్ రష్మీ పుట్టినరోజు సెలబ్రేషన్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news