Newsమిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి టీజర్‌ టాక్ : అసలు మ్యాటరే...

మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి టీజర్‌ టాక్ : అసలు మ్యాటరే మిస్సైంది కదరా నాయనా.. మళ్లీ బొక్కేనా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి. యంగ్ కమెడియన్గా పేరు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . కాగా అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి ఎప్పుడో అప్డేట్ ఇచ్చిన ఈ సినిమా ఇన్నాళ్లకు టీజర్ ని రిలీజ్ చేసింది .

కాగా రీసెంట్ గానే పోలిశెట్టి సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ కామెడీ పెద్దపీట వేశారు డైరెక్టర్ మహేష్ కి అయితే ఎప్పటిలాగే అనుష్క ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా క్లాసిక్ లుక్ లో కనిపించింది ఆఫ్ కోర్స్ నవీన్ పోలిశెట్టి సైతం తనలో ఉన్న కామెడీ యాంగిల్ ని మొత్తం బయటపడుతూ ,, పూర్తిగా కామెడీకే పరిమితం అయిపోయాడు .

అయితే జనాలు మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి టీజర్ పై మాత్రం ఫుల్ ఫిల్ గా ఉండలేకపోతున్నారు . నిశ్శబ్దం సినిమా తర్వాత దాదాపు మూడున్నర ఏళ్ల గ్యాప్ తీసుకొని మళ్ళీ అనుష్క చేసిన ఫస్ట్ సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి. కచ్చితంగా ఈ సినిమాలో కొంచమైనా గ్లామర్ డోస్ లో అనుష్క చూయిస్తారు అనుకున్నారు జనాలు. అయితే మహేష్ పి ఆ విషయంలో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు . అనుష్క ఎక్కడ చూసినా ఏజ్డ్ గానే కనిపిస్తుంది . కానీ గ్లామరస్ లుక్ లో ఎక్కడ కనిపించట్లేదు .

మరి ముఖ్యంగా ఓ షాట్ లో జయసుధ అనుష్క పక్కపక్కనే కనిపిస్తున్న క్రమంలో జయసుధని చాలా నాటీగా . కనిపించింది అన్న కామెంట్లు ఎక్కువగా వినపడుతున్నాయి ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే పూర్తిగా కామెడీకే పరిమితమైన నవీన్ ఈ సినిమాలో జాతి రత్నాలు కామెడీ టైమింగ్ పండించాడు తప్పిస్తే వేరే కామెడీ యాంగిల్ రాలేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నవీన్ పోలిశెట్టిని ఇంకా కామెడీ పరంగా రుద్దచ్చు అని ఆ విషయంలో కూడా మహేష్ ఫెయిల్ అయ్యాడు అంటూ చెప్పకు వస్తున్నారు .

అంతేకాదు రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా చూస్తుంటే సినిమా యావరేజ్ గా ఉండబోతుందే తపిస్తే ఎక్కడ ఇద్దరికి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచే స్టామినా కనిపించట్లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి టీజర్ సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news