Moviesఛీ ఛీ ఇదేం పాడు పనులు..వాటి సైజు పెరగడానికి గతిలేక అలాంటి...

ఛీ ఛీ ఇదేం పాడు పనులు..వాటి సైజు పెరగడానికి గతిలేక అలాంటి పనిచేసిన పవన్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం . ఈ గ్లామర్స్ మాయలో హీరోయిన్స్ అందంగా కనిపించకపోతే ఆఫర్లు రావు . అందంగా కనిపించని హీరోయిన్లను జనాలు పట్టించుకోరు జనాలు పట్టించుకోని హీరోయిన్లను డైరెక్టర్ లు అసలు పట్టించుకోరు . ఈ క్రమంలోనే అందం అనేది కి ఎలిమెంట్ గా మారిపోయింది . ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే.

కానీ ఒకప్పట్లో అలా కాదు . పద్ధతిగా నిండైన చీర కట్టుకొని ..చాలా ట్రెడిషనల్ లుక్స్ లోను ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . అయితే అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తనదైన స్టైల్ లో ఎక్స్పోజింగ్ చేసి ఇండస్ట్రీని ఊపేసింది. ప్రెసెంట్ సీనియర్ రోల్స్ చేస్తున్న ఓ స్టార్ హీరోయిన్ అప్పట్లో స్టార్ హీరోలతో అందరితో కలిసి జతకట్టి ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తన బాడీ ఫిజిక్ ని మార్చేసి చాలా హాట్ గా కనిపించడానికి ఎదభాగాలు పెరగడానికి ఇంజక్షన్స్ వేయించుకుంది అన్న రూమర్ అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది.

అంతేకాదు ఇప్పటికీ ఆ రూమర్ అలానే కంటిన్యూ అవుతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు అందాల ముద్దుగుమ్మ కి ఎన్నో ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైనా సరే స్కిప్ చేసిందే గాని ఆన్సర్ ఇవ్వలేదు . దీంతో అందరూ ఈ విషయం నిజమే అనుకుంటున్నారు . పైకి ఎంతో చక్కగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తన అవయవాల పెరుగుదల కోసం ఇలా చేస్తుందా అంటూ ఛీ కొడుతున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలోను ట్రెడిషినల్ లుక్స్తోనే హాట్ కనిపించి మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news