Moviesఆ విడాకులు తీసుకున్న స్టార్ హీరో కి సెక్స్ పిచ్చా..?..ఆల్ మోస్ట్...

ఆ విడాకులు తీసుకున్న స్టార్ హీరో కి సెక్స్ పిచ్చా..?..ఆల్ మోస్ట్ అందరి హీరోయిన్స్ తో పడుకున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అయిపోతుంది. ప్రైవసీ అనేది లేకుండా ప్రతి విషయం పబ్లిక్ గా చెప్పేస్తున్నారు కొందరు స్టార్ సెలబ్రెటీస్. అయితే మరి కొంతమంది ఎంత గుట్టు చప్పుడు కాకుండా దాచుకున్న.. ఆ విషయాలు ఎలాగోలా సోషల్ మీడియాకు లీకై సంచలనంగా మారుతున్నాయి. కాగా రీసెంట్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు కాంట్రవర్షల్ ట్విట్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉమర్ సైంధు.

ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఉమనైజర్ అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేసిన ఉమర్ సైంధు.. ఆ తర్వాత పలువురు బడా సెలబ్రిటీస్ ను టార్గెట్ చేశాడు. కాగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ గురించి కాంట్రవర్షీయల్ మ్యాటర్ లోకి వేలు పెట్టి సంచలనానికి తెర లేపారు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ ..వర్క్ చేసిన హీరోయిన్స్ తో పడుకున్నాడు అంటూ ట్విట్ చేసి పెద్ద దుమారమే రేపాడు.

ఆయన ఏ హీరోయిన్ తో వర్క్ చేస్తే ఆ హీరోయిన్ ఆయనను సాటిస్ఫైడ్ చేయాల్సిందే అని.. లేకపోతే ఆయన కోపం వచ్చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ క్రమంలోనే ఆయన విడాకులు మేటర్ లో కూడా వేలు పెట్టి రచ్చ రచ్చగా కామెంట్స్ చేశారు . దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో అమీర్ ఖాన్ రియల్ క్యారెక్టర్ ఇదా..? అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఇది వరకే కొందరు ఆయనను సెక్స్ పిచ్చోడు అంటూ కూడా కామెంట్స్ చేసాడు. విడాకులు తీసుకున్న ఈ హీరోకి చిన్న పిల్లలు కూడా నచ్చుతారు అంటూ బాలీవుడ్ జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మరోసారి బాలీవుడ్ మీడియాలో అమీర్ ఖాన్ పేరు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news