MoviesPosani Krishna Murali పోసాని కృష్ణ మురళి అంత తేడా...

Posani Krishna Murali పోసాని కృష్ణ మురళి అంత తేడా గాడా..? అంత దారుణమైన పనులు కూడా చేసాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. హీరోయిన్లు ఉన్నా.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరే పోసాని కృష్ణమురళి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పోసాని కృష్ణ మురళి.. పలు సినిమాలలో కీలక రోల్స్ లో నటించి సినిమా హిట్ అవ్వడానికి కారణమయ్యారు . కాగా ఈ మధ్యకాలంలో రాజకీయాలలోనూ వేలుపెట్టిన పోసాని కృష్ణమురళి పలు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నారు .

అయితే పోసాని కృష్ణమురళి అంటే ఇండస్ట్రీలో ఎంత మందికి ఇష్టం ఉంటుందో..అంతేమందికి ఇష్టం ఉండదు. దానికి కారణం ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి డేరింగ్ కామెంట్స్ అయినా చేయగలిగే సత్తా ఉన్న మనిషి . అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం పోసాని కృష్ణమురళి కనిపించలేదు. దానికి కారణం ఆయనకి మెంటల్ అంటూ కొందరు పిచ్చిగా ట్రోల్ చేశారు .

గతంలో ఓ సినిమాల్లో మెంటల్ గా ఉన్న పాత్రను పోషించిన పోసాని కృష్ణమురళికి నిజంగానే మెంటల్ పట్టింది అంటూ అప్పట్లో జనాల విప్పరీతంగా చర్చించుకున్నారు . ఆ టైంలో సినిమాలో అలానే పిచ్చిగా ట్రోల్ చేసారు. పోసానికి పిచ్చి ముద్దిరిపోయిందని..ఆ పిచ్చిలో చేయకూడని పనులు చేసాడని నానా రకాలుగా ట్రోల్ చేసారు.

తర్వాత పలు మంచి రోల్స్ చేసినప్పటికీ కొందరు ఆయన్ని మెంటల్ పోసాని కృష్ణ మురళి గాని చూసారే తప్పిస్తే నటుడుగా చూడలేదు. ఆ తర్వాత.. తర్వాత ఆయన కి వచ్చిన ఆ పేరు మెల్లగా కనుమరుగైంది. అయితే కావాలని ఇండస్ట్రీలో ఉండే కొందరు పెద్దలు ఆయన అంటే గిట్టక ఇలా మెంటల్ పోసాని కృష్ణ మురళి అంటూ కావాలని ట్రోల్ చేశారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ప్రజెంట్ పలు మంచి రోల్స్ .. పలు ఇంపార్టెంట్ రోల్స్ తో బడా ప్రాజెక్ట్స్ లో భాగమైన పోసాని కృష్ణమురళి రాజకీయాలల్లోను చురుగ్గా పాల్గొంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news