Moviesరష్మి జబర్ధస్త్ కోసం అన్ని త్యాగాలు చేసిందా..? ఒక్క కాల్ షీట్...

రష్మి జబర్ధస్త్ కోసం అన్ని త్యాగాలు చేసిందా..? ఒక్క కాల్ షీట్ కి అన్ని లక్షలా..? స్పెషల్ సర్ప్రైజ్ లు కూడా నా..!

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా సరే ..రష్మీ అందానికి ఎవ్వరూ పోటీ రారు ..వచ్చినా నిలదొక్కుకోలేరు. అలాంటి హాట్ ఫిజిక్ రష్మి సొంతం . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని వచ్చి.. ఆ తర్వాత తనదైనా స్టైల్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రెసెంట్ వెండితెర ను బుల్లితెర ను సమాంతరంగా ఎలేస్తుంది ఈ బ్యూటి. ఏదైనా సినిమాలో అవకాశాలు వస్తే వెండి తెర పై మెరిసే జబర్దస్త్ యాంకర్ రష్మీ.. ఫుల్ టైం జబర్దస్త్ కే తన టైం అంకితం చేసేసింది.

అయితే కెరియర్ స్టార్టింగ్ లో జబర్దస్త్ కోసం రష్మి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేదట. పట్టుమంటే 15000 కూడా వచ్చేది కాదనట. ప్రజెంట్ మాత్రం ఒక కాల్ షీట్ కి లక్ష రూపాయలు చార్జ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక కాల్ షీట్ అంటే ఒకేరోజు నాలుగైదు ఎపిసోడ్స్ ను షూట్ చేస్తారు . ఈ క్రమంలోని ఒక రోజంతా రష్మి కష్టపడితే జబర్దస్త్ ద్వారా వచ్చేది లక్ష రూపాయలు . ఇక ఆ తర్వాత పై లాభాలు కూడా ఎక్కువే వస్తాయి అన్నట్టు కూడా తెలుస్తుంది.

అయితే రష్మి కి ఈ విధంగా మల్లెమాల సపోర్ట్ చేయడానికి కారణం ఎటువంటి కండిషన్స్ పెట్టకపోవడమే అంటూ తెలుస్తుంది . ఎలాంటి డ్రెస్ వేసుకోమన్నా.. ఎలాంటి పాటకు డ్యాన్స్లు వేయమన్నా.. ఏమాత్రం మొహమాటం లేకుండా వల్గర్ డైలాగ్స్ ను పంచ్ డైలాగ్స్ సైతం నొక్కి చెప్పడం లో రష్మి తర్వాత ఎవరైనా అని మల్లెమాల నమ్మడం తోనే ఆమెకు ఈ రేంజ్ లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆ ఉద్దేశంతోనే అనసూయ కూడా జబర్దస్త్ నుండి పంపించేసారు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో రష్మి గౌతమ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news