Moviesఅమ్మ బాబోయ్..ఆ డైరెక్టర్ తమన్నా ని కూడా పిండేసాడా..? నొక్కి నొక్కి...

అమ్మ బాబోయ్..ఆ డైరెక్టర్ తమన్నా ని కూడా పిండేసాడా..? నొక్కి నొక్కి చంపేసాడ్ర సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పిండేయడం .. వాడడం డైరెక్టర్స్ కి కొత్త కాదు . పలువురు బడా డైరెక్టర్స్ కూడా హీరోయిన్స్ ని పిండేస్తూ నలిపేస్తూ ఉంటారు. అయితే అది కొందరు డైరెక్టర్ లు.. హీరోయిన్స్ ని నిజంగానే పిండేస్తే.. మరి కొందరు డైరెక్టర్స్ వర్క్ పరంగా పిండేస్తూ ఉంటాడు . అదే లిస్టులోకి వస్తాడు.. దర్శకధీరుడు రాజమౌళి . అదే మన జక్కన్న జనాలు ముద్దుగా జక్కన్న జక్కన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.. మరికొద్ది రోజుల్లోనే ఆస్కార్ అవార్డును చేతుల్లో పట్టుకోబోతున్నాడు .

ఈ స్పెషల్ మూమెంట్ కోసం కోట్లాదిమంది ఇండియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాగా దర్శకధీరుడు రాజమౌళి సైతం హీరోయిన్స్ ని పిండేస్తాడు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రాజమౌళి హీరోయిన్స్ ని =తన సినిమాలో చూస్ చేసుకోవాలంటే మొదటగా చూసేది కాల్ షీట్స్. బిజీగా ఉన్న హీరోయిన్స్ జోలికి రాజమౌళి వెళ్లడు.. అప్పటికప్పుడు పర్మిషన్లు అడుగుతారు అంటూ రాజమౌళి ఫైర్ అవుతారు . ఈ క్రమంలోనే బాహుబలి సినిమాలో హీరోయిన్ తమన్నా ని ఓ రేంజ్ లో వాడేసుకొని పిండేసాడట రాజమౌళి .

నిజానికి తమన్న ఈ సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది కాదు . వేరే హీరోయిన్ అనుకున్నారట . కానీ ఈ క్యారెక్టర్ కి తమన్నా నే బాగుంటుంది అంటూ రమా రాజమౌళి ప్రత్యేకంగా ఏరి కోరి తమన్నాని ఈ పాత్రకి పెట్టుకుందట . ఈ క్రమంలోనే తమన్నా అప్పటికే వేరే సినిమాకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసేసింది. కానీ జక్కన్న సినిమా అనగానే ఎగిరి గంతేసుకొని ఈ సినిమాకు సైన్ చేసింది. అయితే రాజమౌళితో యవ్వారం ఎలా ఉంటుందో అప్పుడు తమన్నాకి తెలియదు. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాకు కమిట్ అయిన తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వకూడదన్న న్యూస్ అప్పట్లో వినిపించేది.

తమన్నా ప్రతి షాట్ లోను ఎక్స్ప్రెషన్స్సరిగ్గా ఇవ్వట్లేదని.. తాను అనుకున్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని కంప్యూటర్ మౌస్ ని నొక్కి నొక్కి నొక్కి ఆమె రసాన్ని పీల్చేసాడట . షూటింగ్ ప్యాకప్ చెప్పగానే తమన్నా ముఖం డల్ గా అయిపోయి నిరసించి పోయేదట. అలా హీరోయిన్స్ ని ఈ విధంగా కూడా టార్చర్ చేసే డైరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్లీ సినిమా హిట్ అవ్వడం తద్వారా ప్రభాస్ – అనుష్క – రాజమౌళి పేరు పాపులారిటీ దక్కించుకోవడం జరిగింది . సినిమాలో అవంతిక పాత్ర చేసిన తమన్నా మాత్రం అవంతిక రోల్ కే పరిమితం అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news