MoviesYamuna గ్రేట్ మదర్: పిల్లల కోసం అలాంటి పని చేసిన నటి...

Yamuna గ్రేట్ మదర్: పిల్లల కోసం అలాంటి పని చేసిన నటి యమున..చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి యమున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో కుర్రాలను తన అంద చందాలతో ఊపు ఊపేసిన బ్యూటీ .. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ ని కూడా తన అందచందాలతో అట్రాక్ట్ చేసి యమునా .. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఇండస్ట్రీలో ఎంతోమంది బడా హీరోయిన్లు ఉన్నా కానీ యమున అంటేనే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అప్పటి హీరోలు.. అంటే అప్పట్లో ఆమె హావా ఎంత కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే యమున వ్యభిచారం కేసులో బుక్ అయింది . ఇప్పటికి ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఆమెని వ్యభిచారిగా చూస్తున్నారు అనడంలో సందేహం లేదు . అయితే ఆ రోజు ఆమె అలాంటి తప్పు చేయలేదని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పకువచ్చింది. ఆమె మాటలను ఎవరు నమ్మడం లేదు ..వినడం లేదు .. కాగా మరోసారి రీసెంట్గా తన బాధను ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేసింది.

” నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు .. నన్ను నమ్మండి ..కావాలనే కొందరు నన్ను ఆ కేసులో ఇరికించారు . ఆ రోజు నేను ఆ హోటల్ కి వెళ్ళనే లేదు ..వ్యభిచారి అనే నిందపడ్డాక నాకు అస్సలు బతకాలనిపించలేదు .. చచ్చిపోదాం అనుకున్నాను .. నాకు ఈ జీవితం వద్దు అని ఎన్నోసార్లు బాధపడ్డాను .. కానీ నాకు పిల్లలు గుర్తొచ్చారు . పిల్లలకు చెడ్డ పేరు రాకుండా ఆస్తులు వీలునామా రాసి జీవితం చాలించాలనుకున్నా.. కానీ నా స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేసింది. పిల్లల కోసమే బ్రతికేలా నన్ను మార్చేసింది . అప్పటినుంచి అలాంటి మాటలు నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. మనం ఏంటో మనకి తెలుసు సమాజంలో అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి అంటే కుదరదు ..అది వాళ్ళ జ్ఞానానికే వదిలేస్తున్నాను. ఎవరు నా ఎమోషన్స్ ని టచ్ చేయలేరు .. నేను ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు ..నా కుటుంబానికి తెలుసు ..నాకు అది చాలు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రాబ్లమ్స్ నైనా స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి “అంటూ నాకు జీవితం నేర్పించింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news