MoviesSai Pallavi అభిమానులను చీట్ చేసిన సాయిపల్లవి.. ఉన్న పరువు పాయే..!?

Sai Pallavi అభిమానులను చీట్ చేసిన సాయిపల్లవి.. ఉన్న పరువు పాయే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హీరోయిన్గా అవకాశాలు రావాలంటే సిగ్గు, మానం, బిడియం అన్ని వదిలేయాల్సిందే .. అలా ఉంటేనే స్టార్ హీరోయిన్గా ఎదగగలరు అన్న ఓ చెడ్డ పేరు ఇండస్ట్రీలో పాతుకు పోయింది . అంతే కాదు దానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి పోజీషన్ లోను ఎటువంటి కమిట్మెంట్ ఎటువంటి రూల్స్ బ్రేక్ లేకుండా సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా మారిందంటే దానికి ఏకైక రీసన్ ఆమెకున్న పట్టుదల ..నిజాయితీ.. మూర్ఖత్వం అని చెప్పాలి . తాను ఏది అనుకుంటే అది జరగాలి అని మైండ్ లో ఫిక్స్ అయిపోయే సాయి పల్లవి.. కంటెంట్ ఎంత బాగున్నా సరే స్టార్ హీరో అయినా సరే తన పాత్రకు వాల్యూ లేకపోతే ముఖాన్నే రిజెక్ట్ చేస్తుంది.

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి సినిమాను అమ్మడు ఓపెన్ గా రిజెక్ట్ చేసిందంటే అమ్మడు క్రేజ్ , రేంజ్ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె లాస్ట్ గా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . రానా దగ్గుబాటితో విరాటపర్వం .. లేడీ ఓరియంటెడ్ గా గార్గి సినిమాలు చేసింది . రెండు కంటెంట్ బాగానే ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కావడంతో కమర్షియల్గా హిట్ కొట్టలేకపోయాయి . ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది సాయి పల్లవి . అంతేకాదు ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.

అయితే అవి ఏమి నిజం కాదు అంటూ కొట్టి పడేసింది సాయి పల్లవి. రీసెంట్ కోలీవుడ్ లో వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు సాయి పల్లవి ఖాతాలో ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు ..వాటిలో శివ కార్తికేయతో ఒక సినిమా ..అలాగే ధనుష్ తో 50వ చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే సాయి పల్లవి అందరూ అనుకున్నట్టు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తే అంత పుచ్చుకోవట్లేదట ..తన కొత్త సినిమాలకి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా సాయి పల్లవి పైకి మంచిగా కనిపిస్తున్న పారితోషకం విషయంలో మాత్రం మేకర్స్ కి చుక్కలు చూపిస్తుందని అందరూ అనుకున్నట్టు సాయి పల్లవి అంత మంచిది కాదు అంటూ కోలీవుడ్ సినీ ప్రముఖులు చెప్పుకొస్తుండడంతో..ఆమె కి ఉన్న కొంచెం పరువు కూడా పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news