MoviesBhoomika వామ్మో: భూమిక అలాంటి పనులు చేస్తుందా..? ఇన్నాళ్లకు బయట పడ్ద...

Bhoomika వామ్మో: భూమిక అలాంటి పనులు చేస్తుందా..? ఇన్నాళ్లకు బయట పడ్ద నిజం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న పెద్ద.. ఏజ్ -నాన్ ఏజ్ అన్న తేడాలు లేకుండా పోయాయి . టాలెంట్ ఉంటే ఎవరైనా సరే సెలబ్రిటీస్ అవ్వచ్చు .. పాపులారిటి సంపాదించుకోవచ్చు అంటూ పలు యూట్యూబర్స్ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి క్రమంలోని ఫేడ్ అవుట్ అయిపోయిన సీనియర్ ముద్దుగుమ్మలు కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. కాగా అందాల నటి భూమిక కూడా అదే లిస్టులోకి తాడ్ అయిపోయింది .

అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అల్లాడించిన భూమిక .. టాలీవుడ్ బడా హీరోలు అందరి సినిమాల్లో కలిసి నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో అమ్మడు పెర్ఫార్మెన్స్ టూ గుడ్ ఆ తర్వాత .. తనదైన స్టైల్ లో ఎన్టీఆర్ – మహేష్ బాబు సినిమాల్లో కూడా నటించిన భూమిక సోషల్ మీడియాలో తన పాత జ్ఞాపకాలను తనకున్న టాలెంట్ ని అభిమానులు గురించి చూపించింది .

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీ ఫొటోస్ షేర్ చేసే భూమిక ఈసారి కొంచెం హద్దుల మీరి స్లిటెడ్ ఫ్రాక్ లో ధైస్ అందాలను ఎక్స్పోజ్ చేసింది . అంతే కాదు ఇదే షాకింగ్ అనుకుంటే భూమిక ఎప్పుడో రాసిన కవితను ఇప్పుడు బయట పెట్టింది . . ‘మనిషికి తన కోరికలు తెలియవు.. తనకు తాను దూరంగా, అపరిచితులకు దగ్గరగా ఉండేవారే. సంపద కోసం పరిగెడుతూ.. తన స్వంత కోరికలను నిజం చేసేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతుంటారు’ అనే భావంలో రాసిన కవ్విత్వం ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే భూమిక లో ఈ టాలెంట్ ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news