MoviesKiara advani మొగుడితో కంటే ముందే ఆ హీరోతో కియారా ఫస్ట్...

Kiara advani మొగుడితో కంటే ముందే ఆ హీరోతో కియారా ఫస్ట్ నైట్..ఏ ఆడపిల్లకి రాని కష్టం వచ్చిందే..!?

బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా ..హీరోయిన్ కియారా అద్వానీ ఎట్టకేలకు భార్య భర్తలుగా మన ముందుకు వచ్చారు . గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఇంట్లోని పెద్దలను ఒప్పించి జైపూర్ లోని ప్యాలెస్ లో గ్రాండ్గా వీళ్ళ పెళ్లిని జరిపించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

కాగా పెళ్లి బట్టల్లో కియారా చాలా ట్రెడిషనల్ అందంగా కనిపిస్తుంది . కాగా కెరియర్ పరంగా ఇద్దరు బిజీగా ఉన్నా కారణంగా ఈ జంట పెళ్లయిన పక్క రోజే షూటింగ్స్ లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు జాతకాల్లో ఉన్న దోషం కారణంగా ఈ జంటకు ఫస్ట్ నైట్ జరపలేదట. అంతేకాదు కీయారా అద్వానీ తన నెక్స్ట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయిపోయింది .

కాగా ఇదే క్రమంలో కీయారా అద్వానీ ఏ ఆడపిల్ల ఎదుర్కొని కష్టం ఎదుర్కొంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కీయారా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మూడో షెడ్యూల్లో భాగంగా ఈ సినిమాలో కీయారా – చరణ్ మధ్య రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలోనే రీసెంట్ గా పెళ్లైన కీయారా భర్తతో కాకుండా ఇలా పరాయి మగాడితో ఇలాంటి సీన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు సిద్ధార్థ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిజీగా వెళ్లిపోయారు . ఈ జంట ఎప్పుడు హనీమూన్ కి వెళ్తారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ..ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news