MoviesSudheer సైలెంట్ గా ఉంటూనే అభిమానుల నెత్తిన పిడుగు.. ఇందేంట్రా బాబు...

Sudheer సైలెంట్ గా ఉంటూనే అభిమానుల నెత్తిన పిడుగు.. ఇందేంట్రా బాబు ఇంత దెబ్బేసాడు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్ Sudheer సుధీర్ బుల్లితెరకు గుడ్ బై చెప్పబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు బుల్లితెర ప్రముఖులు . మనకు తెలిసిందే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమ పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నారు . వాళ్ళల్లో ఒకరే సుధీర్. బుల్లితెర జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్స్ ఉన్న సుధీర్ లాగా క్రేజ్, పాపులారిటీ దక్కించుకోలేకపోయారు.

sudheer

దానికి మెయిన్ రీజన్ సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని తన కెరియర్ ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్లాడు. తనతో పాటు వర్క్ చేసిన గెటప్ శ్రీను, రాంప్రసాద్ ఎక్కడ స్టార్ట్ చేసిన కెరియర్ అక్కడే ఉంటే సుధీర్ మాత్రం వాళ్ళకి ట్రిపుల్ రేంజ్ ఎత్తుకు ఎదిగిపోయాడు. సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అంతేనా పలు ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ ..దాదాపు ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

sudheer

ఈ క్రమంలోని సుధీర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది . కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే పలుకుబడిలతో సుధీర్ ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . అంతే కాదు బుల్లితెరపై ఆఫర్స్ వస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తూ వెండితెరపై మెరవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇకపై సుధీర్ బుల్లితెరపై కనిపించడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇలాగే కొనసాగితే బుల్లితెరకి టోటల్గా గుడ్ బై చెప్పేసి వెండితెరపైనే కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్సులు ఉన్నాయి. దీంతో లైఫ్ ఇచ్చిన బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి సుధీర్ తన కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే జబర్దస్త్ ని వీడడమే చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనుకుంటే..ఇప్పుడు ఏకంగా బుల్లితెర నే వీడిపోతున్నాడు..ఇది నిజంగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news