MoviesAlia Bhattభర్త తో అలియా డీప్ రొమాన్స్.. దాబా పై నుండి...

Alia Bhattభర్త తో అలియా డీప్ రొమాన్స్.. దాబా పై నుండి తెలియకుండా వీడియో తీసిన ఆకతాయిలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ప్రైవేట్ లైఫ్ కి భంగం ఏర్పడుతుంది . కేవలం స్టార్ సెలబ్రిటీస్ కే కాదు చిన్న చిన్న రోల్స్ చేసుకుని సెలబ్రిటీలకు ..క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రైవసీ లేకుండా పోతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బడా స్టార్స్ ప్రైవేట్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు కొందరు ఆకుతాయిలు. మొన్నటికీ మొన్న విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ టూర్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్ట్ చేశారు . దీనిపై ఆయన భార్య అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ ఇద్దరు ఫైర్ అయ్యారు . అంతేకాదు బాలీవుడ్ బడా సెలబ్రెటీస్ కూడా మండిపడ్డారు.

అదే సిచువేషన్ ని ఫేస్ చేసింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ . “తన ఇంట్లో ప్రైవసీగా ఉన్న టైంలో ఎవరో తనని వీడియో తీశారని ..ఆ టైంలోనే బయటకొచ్చి చూడగా.. ఎవరో పక్క దాబా పైనుంచి తన పర్సనల్ లైఫ్ ని క్యాప్చర్ చేస్తున్నారని మండిపడింది”. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ఫైర్ అయ్యింది . “నా పర్సనల్ లైఫ్ కి భంగం కలిగిస్తున్నారా.. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా..? ఇదేం అభిమానం అంటూ మండిపడింది”.

దీనిపై అందాల బ్యూటీ జాన్వి కపూర్ కూడా స్పందించింది . “నాకు ఇలానే చాలా సార్లు జరిగింది ..వీళ్లు మారరు” అంటూ ఘాటుగా స్పందించింది . సెలబ్రిటీస్ కి పోసిన లైఫ్ ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ పలువురు స్టార్స్ మండిపడుతున్నారు. కాగా గతంలోను అలియా భత్-రణ బీర్ కి కి సంబంధించిన రొమాంటిక్ పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news