MoviesKiara Advani "ఆ రాత్రి నా లైఫ్ లో మర్చిపోలేనిది..చాలా స్పెషల్".....

Kiara Advani “ఆ రాత్రి నా లైఫ్ లో మర్చిపోలేనిది..చాలా స్పెషల్”.. కియారా ఫస్ట్ నైట్ అంత బాగా జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ ..స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

మరీ ముఖ్యంగా.. పెళ్లి టైంలో కియారా వేసుకున్న లెహంగా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . కేవలం పెళ్లి వేడుకకు మాత్రమే కాదు అంతకుముందు జరిగిన హల్దీ ..మెహందీ అన్ని ఈవెంట్స్ లోను కీయరా – సిద్ధార్థ తమ కాస్ట్యూమ్‌స్ పై ప్రత్యేక సిద్ధార్ధ్ తీసుకున్నారు . ఈ జంట బాలీవుడ్ లోనే ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న జంటల లో ఒకరుగా నిలిచారు. కాగా ఫిబ్రవరి 12న ముంబై లో రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది . ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ – టాలీవుడ్ స్టార్స్ ప్రముఖులు హాజరయ్యారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా కీయారా అద్వానీ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ నోట్ ఇచ్చింది. ” నా లైఫ్ లో మర్చిపోలేని రాత్రి ..ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను “అంటూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె రిసెప్షన్ అని మెన్షన్ చేయకపోవడంతో కుర్రాళ్ళు అడ్డంగా ఆడేసుకుంటున్నారు .ఆమె తన ఫస్ట్ నైట్ గురించి ఈ విధంగా కామెంట్ చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది కీయారా అద్వానీ ఆ రేంజ్ లో ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేసిందా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .

ఏది ఏమైనా సరే కీయారా ఆలోచించి ఒక్క మాట రిసెప్షన్ అని మెన్షన్ చేసుంటే.. ఈ తలనొప్పులు వచ్చేవే కాదు . మరి ఏమో నిజంగా కియారా ఫస్ట్ నైట్ ని అంత బాగా ఎంజాయ్ చేసిందేమో ..? ఆ విధంగానే చెప్ప లేక ఇలా పరోక్షంగా నోట్ పెట్టిందేమో అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news