Moviesవాట్..రామ్ కి పెళ్ళైపోయిందా..? ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? పోతినేని వారసుడు...

వాట్..రామ్ కి పెళ్ళైపోయిందా..? ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? పోతినేని వారసుడు ఇతడే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని కి పెళ్లయిందా ..? ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆయన పోస్ట్ చేసిన ఫోటోనే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే జగడం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ ..తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా .. కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు .

 

కాగా ప్రజెంట్ రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తున్నాడు . ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల . కాగా ఎప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే రామ్ పోతినేని ..రీసెంట్గా తన సోషల్ మీడియాలో ఒక బాబు ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నాడు . అంతేకాదు SON’day.. Sidhanth Pothineni అంటూ క్యాషన్ ఇచ్చాడు. . దీంతో ఒక్కసారిగా ఆ బాబు రామ్ కొడుకా అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు.

అయితే అడుగుతున్న సమాచారం ప్రకారం ఆ బాబు రామ్ వాళ్ళ అన్నయ్య కొడుకుగా తెలుస్తుంది. క్షణం తీరిక దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే రామ్ పోతినేని కి సిద్ధాంత్ పోతినేని అంటే చాలా ఇష్టమట. అంతేకాదు త్వరలోనే రామ్ పోతునేని 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు . ఈ క్రమంలోనే అందరిలాగా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ట్యాగ్ వేసుకుంటాడా ..? లేకపోతే పెళ్లి చేసుకొని కుటుంబరావు అయిపోతాడా అంటూ జనాలు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news