Moviesఅఖిల్ లో అది లేదు..అందుకే హీరోయిన్స్ టెంప్ట్ కాలేకపోతున్నారా..?

అఖిల్ లో అది లేదు..అందుకే హీరోయిన్స్ టెంప్ట్ కాలేకపోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కి కొదవలేదు .. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ..అందాల ముద్దుగుమ్మలు ఉన్న మన ఇండస్ట్రీలో రోజుకు కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తూనే ఉంటుంది . అయితే ఇంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే అఖిల్ అక్కినేని కి హీరోయిన్ దొరకడం లేదు . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నాడు . అయితే ఇప్పటివరకు అఖిల్ అక్కినేని ఖాతాలో ..హీరోగా హిట్ కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.

ఎన్నో సినిమాలు చేసిన అఖిల్ పాజిటివ్ టాక్ తో సరిపెట్టుకుంటున్నాడు కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని టాక్ మాత్రం వేయించుకోలేకపోతున్నాడు. అఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయిన అది మొత్తం పూజ హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది . దీంతో అఖిల్ హీరోగా హిట్ కొట్టిన సినిమాల కౌంట్ జీరోగా మిగిలిపోయింది. కాగా ప్రజెంట్ అఖిల్ తన ఆశలన్నీ ఏజెంట్ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్స్ ను డైరెక్టర్ ట్రై చేశారట .

అందరూ కధ విని ఓకే చెప్పినా ..అఖిల్ అనగానే వెనకడుగు వేసారట. దానికి మెయిన్ రీజన్ అఖిల్ అక్కినేని హిట్ ట్రాక్ లేకపోవడం ఒక మైనస్ అయితే అఖిల్ అక్కినేని హైట్ తక్కువగా ఉండడం.. ఫేస్ లుక్స్ చిన్నపిల్లడు గా ఉండడం మరో మైనస్ గా చెప్పకు వస్తున్నారట. ఈ కారణంగానే అఖిల్ తో నటించడానికి ఏ హీరోయిన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న టాక్ గట్టిగా వినిపించాయి. కాగా ఫైనల్ గా ఎట్టకేలకు ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య ఒప్పుకునింది. పూజ హెగ్డే కూడా ఈ సినిమాల్లో ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . చూడాలి మరి ఏజెంట్ సినిమాతో అఖిల్ అక్కినేని ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news