Moviesబ్యాక్ మొత్తం ఓపెన్..ఊహించని ఫోటోని షేర్ చేసిన బన్నీ భార్య..!!

బ్యాక్ మొత్తం ఓపెన్..ఊహించని ఫోటోని షేర్ చేసిన బన్నీ భార్య..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న రోజుకి ఎంతోమంది బ్యూటీస్ హాట్ ఫోటో షూట్ చేస్తున్న కొందరిని మాత్రం పదేపదే చూడాలనిపిస్తుంది . అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలే కాదు స్టార్ సెలబ్రిటీస్ హోదా ఉన్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. అదే లిస్టులోకి యాడ్ అవుతుంది టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి .

ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . పెళ్లికి ముందు ఎలా ఉన్నా కాని పెళ్లి తర్వాత అల్లు అర్జున్ భార్యగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు చేయాలి అనుకొని చేయలేక మిగిలిపోయిన పనులను .. పెళ్లి తర్వాత కంటిన్యూ చేస్తుంది . రీసెంట్గా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. గ్రీన్ కలర్ శారీలో చాలా స్టైలిష్ గా కనిపించిన బన్నీ భార్య.. బ్లౌజ్ బ్యాక్ మాత్రం ఫుల్ ఓపెన్ గా ఉంది .

ఈ క్రమంలోనే కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . దైవంగా భావించే హీరో భార్య ఇలాంటి ఫోటోషూట్ చేయడం ఏంటా..? అంటూ మండిపడుతున్నారు . అయితే స్నేహ రెడ్డికి ఈ ఫోటోషూట్ కొత్తేం కాదు.. గతంలోనూ ఇంతకు మించిన బోల్డ్ నెస్ ని క్రియేట్ చేస్తూ ఫొటోస్ షేర్ చేసింది . దీనితో తాజాగా షేర్ చేసిన స్నేహ రెడ్డి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news