Moviesఈ ఫోటోలో ఉన్న క్యూట్ బేబీ..ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో...

ఈ ఫోటోలో ఉన్న క్యూట్ బేబీ..ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కామన్ గా మారిపోయింది. కేవలం సినీ స్టార్సే కాదు సామాన్య ప్రజలకు కూడా తమలోని తమ లైఫ్ లోని మంచి మూమెంట్స్ ను పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పంచుకుంటూ ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డి పాప వీడియో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

చూసేందుకు చాలా చక్కగా క్యూట్ గా ఉన్న ఈ పాప ముట్టుకుంటే అరిచేస్తుంది. కోపం వస్తే కరిచేస్తుంది కూడా… ఎస్ సోషల్ మీడియాలో ఈ పాప ఫోటో వైరల్ అవుతుంది . అయితే ఈ పాప ఇప్పుడు పెద్దదయింది . సినిమా ఇండస్ట్రీలో సినిమాలో కూడా చేస్తుంది. హ్యూజ్ బ్లాక్ బస్టర్ రికార్డ్ ను కూడా నెలకొల్పింది. అంతేనా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్కి అందరికీ కొత్త మార్గం చూపించింది .

Unknown Facts About Sai Pallavi: From Inclusion In Forbes To Rejecting  Fairness Ad Worth Rs 2 Crore

మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ అడుగుపెట్టాక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోయిన్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పటికీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా.. సరే నేనే చెప్పేస్తాను.. ఇక్కడ ఈ ఫోటోలో చాలా క్యూట్ గా స్మైలీగా కనిపిస్తున్న ఈ పాప మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి . ఎస్ డాక్టర్ చదువుకున్న సాయి పల్లవి ..మలర్ సినిమాలో అవకాశం రావడంతో ఇటువైపుగా వచ్చింది.

అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ వేయించుకొని సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికీ కథలో తన పాత్రకు వ్యాల్యూ లేకపోతే కోట్లు ఇచ్చిన ఆ పాత్రకు సైన్ చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చుంటుంది. ఇలాంటి హీరోయిన్ మన ఇండస్ట్రీలో ఉంది అని చెప్పుకోవడం మనకే గర్వకారణం అంటున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news