Moviesబిగ్ బ్రేకింగ్- ప్రముఖ సీనియర్ నటి జమున కన్నుమూత..సీనియర్లు సంతాపం..!

బిగ్ బ్రేకింగ్- ప్రముఖ సీనియర్ నటి జమున కన్నుమూత..సీనియర్లు సంతాపం..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత సంవత్సరం వరుసగా తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న అగ్ర నటులు ఒకరి వెనకాల ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమంలోనే సీనియర్ నటి జమున తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో తన స్వగృహంలో మరణించారు. తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున ఇక మనకు లేరు.

Senior Actress Jamuna Passed Away At Her Home - Sakshi

వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకిప్పుడు 86 ఏళ్లు. 1953లో పుట్టిల్లు తో సినీ రంగ ప్రవేశం చేశారు జమున. ఎల్వీ ప్రసాద్‌ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణలాంటి అగ్ర‌ హీరోలందరితోనూ క‌లిసి న‌టించారు. తెలుగులోనే కాదు, తమిళ్‌, కన్నడ, హిందీ బాష‌ల్లో కూడా ఈమే నటించారు జమున.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news