Moviesశాకుంతలం సినిమాలో ముందు అనుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..సమంతనే నే...

శాకుంతలం సినిమాలో ముందు అనుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..సమంతనే నే రిజెక్ట్ చేసేసింది..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా శాకుంతలం . ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రలో కనిపించబోతుంది సమంత. కాగా టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకునింది . ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ చేకూతురు గ్రాండ్ గా తెరంగేట్రం చేయబోతుంది .

కాగా ఈ సినిమాలో దుష్యంతుడు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు . అయితే ఈ పాత్ర అనుకోగానే గుణశేఖర్ ముందు అనుకున్న్ హీరో నాచురల్ స్టార్ నాని . ఈ పాత్రకు ఆయన అయితే బాగా సెట్ అవుతాడని గుణశేఖర్ ఫిక్స్ అయ్యాడట . అంతేకాదు కధను తీసుకెళ్లి నాని కి కూడా చెప్పారట . నాని కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి మరి ఈ సినిమా కోసం ఇస్తానని ఓకే చెప్పారట .

అయితే సమంత మాత్రం ఈ పాత్రకు తెలుగు హీరో వద్దని వేరే కొత్త నటుడు ఈ పాత్రలో కనిపిస్తే ఆ కథ కొత్తగా ఉంటుంది అని కామన్ హీరో కనిపిస్తే జనాలు పెద్దగా లైక్ చేయరు అంటూ సజెషన్ ఇచ్చిందట . ఈ క్రమంలోనే గుణశేఖర్ సమంత మాటలకు రెస్పెక్ట్ ఇచ్చి దేవ్ మోహన్ ని ఆ పాత్రకు చూస్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే నానితో మరోసారి నటించే ఛాన్స్ ని మిస్ చేసుకుంది సమంత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అ. యితే ఈ విషయం తెలుసుకున్న నాని కూడా సైలెంట్ గా నవ్వేసాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news