Moviesబాస్ పార్టీకి ముందుకు అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా.. ఊర్వశీ రౌటేలా...

బాస్ పార్టీకి ముందుకు అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా.. ఊర్వశీ రౌటేలా కన్నా అద్దిరిపోయే ఫిగర్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక్కటే పాట హైలెట్ గా ట్రెండ్ అవుతుంది. అదే వాల్తేరు వీరయ్య లోని బాస్ పార్టీ సాంగ్ . ఈ సాంగ్ ఇండస్ట్రీని ఓ ఉప్పు ఊపేస్తుందో అందరికీ తెలిసిందే . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ , కెధరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా స్పెషల్ రోల్ లో నటించి మెప్పించాడు .

ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెల్కొల్పింది. ఈ సినిమాలో ఎన్నో పాటలు ఉన్నా అన్నిటికన్నా హైలెట్గా నిలిచింది బాస్ పార్టీ సాంగ్. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఊర్వశి రౌటేలా..వేసిన స్టెప్పులు ఈ పాటకే హైలెట్ గా నిలిచింది. కాగా ప్రజెంట్ బాస్ పార్టీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

నిజానికి బాబీ ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకున్నింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ నూర ఫతేహి నట. ఈ పాట కోసం ఆమె నే ఫైనల్ చేసుకున్నారట . మెగాస్టార్ చిరంజీవి మాత్రం నూర ఫతేహి ని వద్దు అని చెప్పి..ఊర్వశీ రౌటేలా పేరును సజిస్ట్ చేశారట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ ఒక్క పాట కోసం ఆమెకి ఏకంగా రెండు కోట్లు ఇవ్వడం నిజంగా షాకింగ్ గా ఉంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news