Moviesఅలియాభట్ ఉసురు ఊరికేపోలేదుగా.. అన్నట్లే జరిగింది..!!

అలియాభట్ ఉసురు ఊరికేపోలేదుగా.. అన్నట్లే జరిగింది..!!

పాపం .. తాను ఒకటి తలుచుకుంటే మరొకటి జరిగింది అన్నట్టు ..రష్మిక మందన ఏది ముట్టుకున్న ట్రాన్స్ ఫారం లా పేలిపోతుంది . ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . పాపం ఏది ముట్టుకుంటే బ్లాస్ట్ ..ముట్టుకోకపోతే వేస్ట్ ఇదే ప్రజెంట్ జనాలు ఆమెను టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు . కాంతారా డైరెక్టర్ రిషిబ్ తో ఏ ముహూర్తానా గొడవ పెట్టుకునిందో..అప్పటి నుంచి అమ్మడు టై బాగోలేదు.

రీసెంట్గా నటించిన బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ఞు కూడా డిజాస్టర్ గా మారింది . అంతకుముందు నటించినా వారసుడు డిజాస్టర్ గా మారింది . అంతకుముందు నటించిన గుడ్ బై సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . పక్కాగా చెప్పాలంటే పుష్ప సినిమా తర్వాత రష్మిక హిట్ అందుకునిందే లేదు . కోలీవుడ్లో వారసుడు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రష్మిక క్యారెక్టర్ శూన్యం అంటూ చెప్పేశారు జనాలు .

అయితే రీసెంట్గా నటించిన మిషన్ మజ్ను సినిమాలో రష్మిక కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఆలియా భట్ . అయితే డైరెక్టర్ చేసిన జిమ్మిక్కుల కారణంగా అలియా అగ్రిమెంట్ పై సైన్ చేసిన తీసేసి మరి రష్మిక ను పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్న ..రష్మిక మందన పేరు మాత్రం జనాలు చెప్పుకోవడమే మానేశారు . సినిమాలో ఆమె పాత్ర అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని అలియా భట్ ఉసురు రష్మిక కు తగిలింది అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇదే విధంగా కొనసాగితే రష్మిక కెరియర్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news