Moviesకమిట్ మెంట్ ఇవ్వకుండానే.. కోట్లు సంపాదించుకుంటున్నారా..?

కమిట్ మెంట్ ఇవ్వకుండానే.. కోట్లు సంపాదించుకుంటున్నారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య ప్రజలు కూడా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.. మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు కరెక్ట్ పాయింట్లు లేవదీసి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ప్రజెంట్ ఓ న్యూస్ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా మేము క్యాస్టింగ్ కౌచ్ కి బలైయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు .

అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ గా రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలలో కొందరు మాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురవలేదు అంటూ ఓపెన్ గా చెప్పారు . ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ వాళ్లను సూటిగా ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయారు . “అఫ్కోర్స్ మీరు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు..? మీతో పాటు హీరోయిన్ గా వచ్చిన పక్క వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోతే పైకి రాలేమంటున్నారు ..మీ ఇద్దరి మాటల్లో ఎవరి మాటలు నమ్మాలి..? సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలలో 30 శాతం మంది కాస్టింగ్ కోచ్ లేదు అంటే 70 శాతం మంది డైరెక్టర్ ల కోరిక తీర్చకుండా మనకు అవకాశాలు రావు అంటూ ప్రూఫ్ తో సహా బయటపడుతున్నారు. ఇలాంటి టైంలో మీ మాటలు నమ్మాలా..? క్యాస్టింగ్ కౌచ్ కి బలమైన బాధితుల మాటలు నమ్మాలా..?

ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్న మీరు కమిట్మెంట్ ఇవ్వకుండానే.. డైరెక్టర్స్ కోరిక తీర్చకుండా నే ఇంతటి స్థాయికి వచ్చారా ..?అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు స్టార్ట్ డాటర్స్ సైతం మేము కాస్టింగ్ కౌచ్ కి బలైయాము అంటూ ఓపెన్ గా చెబుతున్న తరుణంలో ఇలా మాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ్వలేదు అంటూ చెపుతున్న హీరోయిన్స్ ని నమ్మలేకపోతున్నారు జనాలు. ఏది ఏమైనా సరే కమిట్మెంట్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చి ఉంటే అది వాళ్ళ వీక్నెస్ అంటున్నారు ఫ్యాన్స్. కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ స్థాయికి వచ్చారు అంటే ఎవరు కూడా నమ్మట్లేదు..? ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కోరిక తీర్చాలి అన్న మాటలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏమో ఈ స్టార్ హీరోయిన్స్ కమిట్ మెంట్ ఇచ్చారో..లేదో అసలు నిజం ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news