Moviesఆ వీడియోలు చూస్తే తమన్నాకు మూడ్ వచ్చేస్తుందా..? పిచ్చి పిచ్చిగా ఎంజాయ్...

ఆ వీడియోలు చూస్తే తమన్నాకు మూడ్ వచ్చేస్తుందా..? పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుందట..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రూమర్స్ ట్రోలింగ్ అనేటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొట్టని హీరో హీరోయిన్స్ ఉన్నారేమో ..కానీ రూమర్స్ రాని హీరో హీరోయిన్స్ ఎవ్వరు లేరు . ఒకప్పటి సీనియర్ హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుండి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ వరకు ప్రతి ఒక్క హీరో హీరోయిన్ అందరి పై రూమర్స్ వినిపించాయి . అయితే వాటిల్లో కొన్ని నిజం కాగా మరికొన్ని రూమర్స్ గానే మిగిలిపోయాయి.

కాగా ఇలాంటి రూమర్స్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ కి గురి అవుతుంది. గుర్తుందా శీతాకాలంతో రీసెంట్గా జనాల ముందుకు వచ్చిన తమన్నా ..ఆ సినిమా గుర్తుపెట్టుకునే అంత స్థాయి లేదు అంటూ అభిమానులు రివ్యూ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయింది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నా ..”రూమర్స్ పై మీ స్పందన ఏంటి “అని హోస్ట్ అడగ్గా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది.

“రూమర్స్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తానని ..నాపై ఎవరైనా రూమర్ రాస్తే అది నాకు పాజిటివ్గా అనుకుంటానని.. అంత పెద్ద హీరోయిన్ నాని అనుకుంటానని చెప్పుకొచ్చింది . అంతేకాదు తనపై ఫేక్ న్యూస్ లో క్రియేట్ చేసి వార్తలు రాసే వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుందని ..ఇలాంటి ఫేక్ కంటెంట్ఎలా క్రియేట్ చేస్తారో తెలియదని ..కొన్ని మీమ్‌స్ చూసి పడి పడి నవ్వుకుంటానని.. నేను ఎంత స్ట్రెస్ లో ఉన్న సరే అలాంటి మీమ్‌స్ చూసి ఎంజాయ్ చేసి మైండ్ రిలాక్స్ చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అంతే కాదు తాను స్ట్రెస్ లో ఉన్నప్పుడు కామెడీ వీడియోస్ చూసి తన మూడ్ ని మార్చుకుంటానని తమన్నా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పుకువచ్చింది. ఈ క్రమంలోనే తమన్న మాటలను సోషల్ మీడియాలోమళ్ళీ ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. దీంతో మరోసారి ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయింది తమన్నా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news