Moviesలీక్ అయిన కోహ్లీ భార్య ప్రైవేట్ ఫోటోలు.. ఇంటర్నెట్ ని బ్లాస్ట్...

లీక్ అయిన కోహ్లీ భార్య ప్రైవేట్ ఫోటోలు.. ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న అనుష్క హాట్ పిక్స్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు జరగకూడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అలా జరగకూడని పనులు జరిగినప్పుడు అందరూ ఆ సిచువేషన్ ని యాక్సెప్ట్ చేయరు. సైలెంట్గా సర్దుకుపోయే హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. అయితే హీరోయిన్స్ మరి కొంత మంది తప్పు అంటూ ప్రశ్నిస్తారు. అదే లిస్టులోకి వస్తుంది ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ..యాడ్లో విరాట్ కోహ్లీతో కలిసి నటించి ఆ పరిచయాన్ని ప్రేమగా.. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి ..ఇప్పుడు అమ్మానాన్నల అయ్యే వరకు చేసింది . అంతేకాదు బెస్ట్ కపుల్ గా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ అందుకునే ఈ జంట ఎప్పుడు అన్యోన్యంగా ఉంటుంది. వీళ్ళ మధ్య అన్యున్యతను చూసి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ని లిక్ చేస్తూ ఉంటారు . ఈ మధ్యనే విరాట్ కోహ్లీ పర్సనల్ హోటల్ రూమ్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.

ఆ టైంలో విరాట్ కోహ్లీ ఫుల్ ఫైర్ అయిపోయాడు . ఇలాంటి పిచ్చి అభిమానం నాకొద్దు అంటూ మండిపడ్డారు. కాగా తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది . అనుష్క శర్మకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయి హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసింది అనుష్క శర్మ పలు బ్రాండెడ్ ఐటమ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది . వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. రీసెంట్గా ప్యూమాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఆమె పర్మిషన్ లేకుండా ఆ సంస్థ రిలీజ్ చేయడం పై మండిపడింది . “నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ ఎలా రిలీజ్ చేస్తారు “అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది . ఆ ఫొటోస్ లో అనుష్క శర్మ చాలా హాట్ గా కనిపిస్తుండడం మరో షాకింగ్ అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే విరాట్ కోహ్లీ భార్య స్టార్ హీరోయిన్ అయినప్పటికీ అభిమానులు ఆమెను వదిన , దేవతలా చూస్తుంటారు.. అలాంటి ఆమె ప్రైవేట్ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అవ్వడం జనాలకు మింగుడు పడటం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news