Moviesహవ్వ..డ్యాన్స్ చేస్తుంటే మధ్య లో టక్కున్న ఊడిపోయింది..రష్మిక పరువు మొత్తం పాయే..!!

హవ్వ..డ్యాన్స్ చేస్తుంటే మధ్య లో టక్కున్న ఊడిపోయింది..రష్మిక పరువు మొత్తం పాయే..!!

ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక ..ప్రెసెంట్ పలు వివాదాల లో ఇరుక్కుని తన పేరుని మరింత దారుణంగా ట్రోల్ చేయించుకుంటుంది. అయితే రీసెంట్గా మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆమె రీసెంట్ గా నటిస్తున్న సినిమానే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో రష్మిక మందన కలిసిన నటిస్తున్న సినిమా వారసుడు. తమిళ్లో వారీసు అనే పేరుతో రిలీజ్ కాబోతుంది.

ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు . ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది . తమిళ్లో రంజితమే అనే సాంగ్ మూవీ యూనిట్ రీసెంట్గా రిలీజ్ చేశారు .కాగా ఈ పాటకి యూట్యూబ్లో మంచి ఆదరణ లభిస్తుంది . లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వస్తున్నాయి .

అయితే ఈ పాట ఇంత పెద్ద సూపర్ హిట్ అయినా కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుండడానికి కారణం ఈ పాటలో రష్మిక మందన్నా కాళ్లకు పట్టి లేకపోవడమే. కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకున్న మేకర్స్.. ఈ సాంగ్లో ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు రష్మిక కుడికాళ్ళకి పట్టి లేకపోవడం చూసుకోలేదు . అయితే అంత పెద్ద మేకర్స్ కూడా ఇంత చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు ఈ ఫోటోకి ఫన్నీ థింగ్స్ యాడ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రీసెంట్గా రిషబ్ శెట్టి వివాదంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న రష్మిక.. ఈ పాట పై ఈ విధంగా కూడా ట్రోల్ అవుతుండడంతో ఆమె పరువు మరింతగా డౌన్ అయిపోయింది. చూడాలి మరి ఈ పట్టి విషయంలో మూవీ యూనిట్ ఎలా రెస్పాండ్ అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news