Movies"మా అత్త అలాంటిదే".. ఫస్ట్ టైం అత్తారింటీ విషయలాను బయటపెట్టిన నిహారిక...

“మా అత్త అలాంటిదే”.. ఫస్ట్ టైం అత్తారింటీ విషయలాను బయటపెట్టిన నిహారిక ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అందరి కళ్ళు మెగా ఫ్యామిలీ వైపే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా హీరోలకు మించి దూసుకుపోతున్నారు మెగా డాటర్స్ .అన్ని రంగాలలోనూ ఆడవాళ్ళకి అవకాశాలు కల్పించాలి అంటూ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా గర్వించ తగ్గగా ఉంటాయంటూ చెప్పుకొస్తున్నారు మెగా ఫాన్స్ . ఈ క్రమంలోనే మెగాస్టార్ కూతుళ్లు శ్రీజ, సుస్మిత వాళ్ళ స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు .

కాగా అదే రూట్ లో అక్కలను ఫాలో అవుతూ చెల్లి నిహారిక కూడా ప్రొడ్యూసర్ గా తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తుంది. మెగా డాటర్ నిహారిక సినిమాలో హీరోయిన్గా ట్రై చేసిన విషయం తెలిసిందే. కానీ ఆమె హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయిన నిహారిక ..ఆ తర్వాత పలు వెబ్ సిరీస్, సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారింది . రీసెంట్ గానే లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమాను నిర్మించింది . ఈ సినిమాతో నిహారిక పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫస్ట్ టైం తన అత్తగారింటి విషయాలను బయటపెట్టింది . ఆ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ..” నేను చాలా అల్లరి పిల్లని ..నన్ను భరించడం చాలా కష్టం.. మా ఇంట్లో వాళ్ళు నన్ను భరించలేక భరించారు . నేను పుట్టింట్లో ఎలాగా పెరిగానో అత్తింట్లో అలాగే ఉన్నాను.. మా ఇంట్లో నేను ప్రిన్సెస్ అత్తగారింట్లోను ప్రిన్సెస్ నే. అత్తయ్య మామయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు . చాలా స్వీట్ పర్సన్.. నిజం చెప్పనా నాకు ఆకలేస్తుంది అంటే మా అత్తమ్మ వచ్చి నాకు తినిపిస్తుంది . మా మామయ్య చాలా సరదాగా ఉంటారు .

నువ్వు మా చైతన్యను చూసుకో నిన్ను మేము చూసుకుంటాం అంటూ సరదాగా చెప్తూ ఉంటారు . అంతేకాదు మా ఇంట్లో నేను 10:00కు నిద్ర లేచే దాన్ని . అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు తలుపు కొట్టి నిద్రలేపేవారు ..కానీ మా అత్తగారింట్లో నాకు ఆ ప్రాబ్లమే లేదు.. తలుపు కూడా కొట్టరు. నాకు ఇష్టం వచ్చినంత సేపు పడుకొనిస్తారు. ఈ విషయంలో మా అత్త కాళ్ళు మొక్కాలి “అంటూ చెప్పకు వచ్చింది . ఈ క్రమంలోని నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news