Newsఇన్నాళ్లకు ఆ విషయాని బయటపెట్టిన ఛార్మీ.. కెరీర్ నాశనం అవ్వడానికి కారణం...

ఇన్నాళ్లకు ఆ విషయాని బయటపెట్టిన ఛార్మీ.. కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయనే..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఛార్మి గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్స్ అందరి సరసన సినిమాల్లో నటించే అవకాశం అందుకొని బిగ్ స్టార్స్ కి ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా నాగార్జునకు ..ఛార్మి అంటే స్పెషల్ ఇష్టం . ఈ విషయాన్ని ఎన్నోసార్లు అఫీషియల్ గా స్టేజి పైన చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఛార్మి సినిమాలో నటించేటప్పుడు చాలా డెడికేషన్ తో వర్క్ చేసేది.

టైం కి షూట్ కి వచ్చేసేది. అందుకే దర్శక నిర్మాతలు సైతం ఆమెతో సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు. అంతేనా ఎలాంటి బోల్డ్ రొమాన్స్ సీన్స్ చెప్పిన సరే యస్ చేప్పేది నో అనకుండా ఓపెన్ గా తెగించి చేసేది. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోవడానికి కారణమైంది. కాని ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకునే డైరెక్టర్ ఆమెకు ఐటమ్ సాంగ్ చేయమని సలహా ఇచ్చారట.

ఎంత క్రేజ్ ఉన్న ఐటెం సాంగ్ లో చేస్తే వచ్చే కిక్కే వేరు అంటూ రెచ్చకొట్టారు . ఈ క్రమంలోనే ఆయన మాటలకు మెల్ట్ అయ్యి టెంప్ట్ అయిన చార్మి ఐటమ్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసింది . అయితే అనుకున్న విధంగానే ఛార్మి పేరు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది . అయితే ఆమెను హీరోయిన్ గా కన్నా ఐటమ్ గర్ల్ గానే ఎక్కువ గుర్తించారు జనాలు.

ఈ క్రమంలోనే మంచిగా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్న ఛార్మి ..ఐటమ్ గర్ల్ గా మారిపోయింది . ఆమె అదే స్పీడ్ లో ఉండిఉంటే ఖచ్చితంగా ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు కాకపోయినా మంచి రోల్స్ అందుకునేది . అయితే ఛార్మి కెరియర్ ని నాశనం చేసిన స్టార్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం సినిమాలు లేక అల్లాడిపోతున్నారు. మింగలేక కక్కలేక అటు సినిమా ఇండస్ట్రీని వదల్లేక సినిమాలు చూస్తే జనాలు ఆదరించక సింగిల్ గా సైడ్ అయిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news