Moviesచమ్మక్ చంద్ర నిజంగానే సత్యని గోకాడా..? ఇన్నాళ్లకి అసలు విషయం బయటపడ్డిందిగా..!!

చమ్మక్ చంద్ర నిజంగానే సత్యని గోకాడా..? ఇన్నాళ్లకి అసలు విషయం బయటపడ్డిందిగా..!!

బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ షో ద్వారా పలువురు కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతూ.. యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని కోట్లు విలువ చేసే బంగాళాలను ..లక్షలు విలువ చేసే కార్లను కొనుక్కున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు .

 

కాగా రీసెంట్గా జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాకి , బుల్లితెరకు దూరంగా ఉన్న సత్య రీసెంట్గా జబర్దస్త్ లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది . ఇదివరకే చమ్మక్ చంద్ర తో ఆడి పాడి అలరి చేసి స్కిట్స్ వేసి అలరించిన సత్యా సడన్గా జబర్దస్త్ నుండి దూరమైంది . దీనికి కారణం చమ్మక్ చంద్ర అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఎవరికి ఇవ్వని ఇంపార్టెన్స్ ఆమెకు ఇస్తూ ఉండడంతో ఆమెను హైప్ చేస్తూ ఉండడంతో చమ్మక్ చంద్ర కు ఆమెకు మధ్య అదేదో మ్యాటర్ కూడా నడిచింది అన్న టాక్ బలంగా వినిపించింది.

ఆమె అతనిని సాటిస్ ఫై చేసిందా..? అన్న న్యూస్ లు కూడా వైరల్ గా మారాయి . అంతేకాదు ఒకానొక క్రమంలో నిజంగానే చమ్మక్ చంద్ర తో ఆమె పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె ఇండస్ట్రీ నుంచి దూరమైంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు, బుల్లి తెరకు దూరంగా ఉంటూ వచ్చింది. కాగా రీసెంట్ గా జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాగుబోతు రమేష్ స్కిట్స్ లో మళ్ళీ మెరిసింది సత్య. దీంతో చమ్మక్ చంద్ర కు ఆమెకు విభేదాలు ఉన్నట్టు చెప్పకనే చెప్పేసింది . అంతేకాదు ఇవన్నీ చూస్తుంటే చమ్మక్ చంద్ర కారణంగానే సత్య జబర్దస్త్ వీడి వెళ్లిందని ..ఆయనతో విభేదాలు వచ్చిన కారణంగా అక్కడ గుడ్ బై చెప్పేసి ..ఇక్కడకు వచ్చిందని.. సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది . మరి దీనిపై సత్య ఎలా స్పందిస్తుందో చూడాలి..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news