Movies"ధమాకా" సినిమాని వదులుకున్న ఎనర్జటిక్ హీరో.. రీజన్ తెలిస్తే ఉమ్మేస్తారు..!!

“ధమాకా” సినిమాని వదులుకున్న ఎనర్జటిక్ హీరో.. రీజన్ తెలిస్తే ఉమ్మేస్తారు..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా . ఎస్ నిన్న మొన్నటి వరకు ధమాకా సినిమా అంటే ఒక మాస్ సినిమా అని అంతా అనుకున్నారు . కానీ మాస్ మహారాజా దగ్గర నుండి అభిమానులు ఏం కోరుకుంటున్నారో దాన్ని బయటకు తీస్తూ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన అభిమానులను ఫుల్ బిందాస్ గా సాటిస్ఫై చేశాడు . ధమాకా ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మరీ ముఖ్యంగా శ్రీ లీల- రవితేజ కాంబో తెరపై హైలెట్ గా మారనుంది అని ట్రైలర్ బట్టి తెలిసిపోతుంది . ఈ సినిమాల్లో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . అంతేకాదు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో హీరో గా రవితేజ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు . కాగా ఈ సినిమా కధ అనుకున్నప్పుడు మొదట డైఋఎక్టర్ మెగా హీరోని అనుకున్నారట . అంతే కాదు ఈ కథను తీసుకెళ్లి అతనికి కూడా చెప్పారట కానీ స్టోరీ మరీ ఓవర్ గా ఉందని.. మెగా హీరోల రేంజ్ సినిమా కాదని ఈ సినిమా రిజెక్ట్ చేశారట .

ఇదే క్రమంలో ఆయన సెకండ్ ఆప్షన్ కింద రవితేజను చూస్ చేసుకుని.. రవితేజకు కథను చెప్పి కథను వివరించగా వెంటనే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసే సైన్ చేశాడట . అంతలా కధ నమ్మితే ఇంకేమి పట్టించుకోకుండా బరిలోకి దూకేస్తాడు రవితేజ అంటూ మరోసారి ధమాకా సినిమాతో ప్రూవ్ చేశాడు . ఒక్కవేళ ఈ సినిమా హిట్ అయ్యితే మాత్రం పప్పులో కాలేసినట్టే . దీంతో కొందరు రవితేజ ఫ్యాన్స్ ఆ హీరోని ట్రోల్ చేస్తున్నారు . మెగా హీరోలు చిన్నవి ఆనవు లే..పెద్దవే కావాలి.. అదే సెట్ అవుతుంది ..ఇలాంటి కథలు మీకు నచ్చవులే అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news