Moviesజబర్ధస్త్ లో కూడా ఆ పాడు సాంప్రదాయం.. పక్కలోకి వస్తేనే పేమెంట్..!?

జబర్ధస్త్ లో కూడా ఆ పాడు సాంప్రదాయం.. పక్కలోకి వస్తేనే పేమెంట్..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉంది అంటూ పలువురు స్టార్ సెలబ్రిటీస్.. అలాంటి బాధలకు గురైన అమ్మాయిలు చెప్పుకొస్తూనే ఉన్నారు. మమ్మల్ని పలానా డైరెక్టర్ రాత్రికి రమ్మన్నాడు అని.. తాకరాని చోట తాకాడని బలవంతం చేశాడని ..సినిమాలో అవకాశాల కోసం మమ్మల్ని వాడుకున్నారని సిగ్గు విడిచి పేరుతో సహా బయటపెట్టిన సరే ..ఇండస్ట్రీలో ఉండే పెద్దలు పట్టించుకోవట్లేదు . దానికి మెయిన్ రీజన్ ..ఆ కాస్టింగ్ కౌచ్ కి పాల్పడిన వారు సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్ద మనుషుల కావడం.

దీంతో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం చాలా కామన్ గా మారిపోయింది. అయితే ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని అందరూ నమ్మరు. కానీ బుల్లితెరపై కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు సీరియల్స్ లో పలు రోల్స్ చేసే వాళ్ళని కూడా ఇలా కొందరు డైరెక్టర్స్ వాదుకుంటున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు బుల్లితెరపై నెంబర్ వన్ షో గా దూసుకుపోతున్న జబర్దస్త్ లో కూడా కాస్టింగ్ ఉంది అని ..అక్కడ లేడి కంటెస్టెంట్స్ గా ఉన్న అమ్మాయిలని కొందరు జబర్దస్త్ టీం లీడర్స్ తో రాసుకుని పూసుకుని తిరగాలని ..వాళ్ళు అడిగింది చేయాలని.. మరింతగా డిమాండ్ చేస్తే పక్కలో కూడా పడుకోవాలని అప్పుడే పేమెంట్ ఇస్తారని ఓ న్యూస్ వైరల్ గా మారింది .

అయితే ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ కౌచ్ ఉంది అనుకున్న జనాలకు .. బుల్లితెరపై జబర్దస్త్ లో కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయని తెలిసి షాక్ అయిపోతున్నారు. ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ రోజు రోజుకి మరింత ఎక్కువగా వినిపిస్తుంది. చూడాలి మరి దీనికి బ్రేకులు ఎప్పుడు పడతాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news