Moviesసమంత ని కూడా సెక్సువల్ గా హెరాస్ చేసారా..? అందుకే అంత...

సమంత ని కూడా సెక్సువల్ గా హెరాస్ చేసారా..? అందుకే అంత తెగించిందా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . స్టార్ హీరోలు సైతం తమ సినిమాకు సొంత డబ్బా కొట్టుకునే అంత స్థాయికి దిగజారిపోయింది సినిమా ఇండస్ట్రీ . ఒకప్పుడు సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఏంట్రా అంటే ఇదినే చెప్పాలి . ఒకప్పుడు కథను నమ్మి కంటెంట్ తో సినిమా తీసే వాళ్ళు .. ఆ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేసేవాళ్ళు కాదు.. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా పైసా కూడా రావట్లేదు.

దానికి కారణం సినిమాలో కంటెంట్ కంటే ప్రమోషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంతేకాదు సినిమాలో నటించే స్టార్ హీరోయిన్స్ సైతం కోరికలు తీర్చమంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశ్తుండటంతో.. వాళ్లు కూడా తెగించి మరీ వాళ్ల పేరును బయట చెప్పుకొస్తున్నారు. దీంతో ఆ స్టార్ డైరెక్టర్ ల పరువు పోతుంది. కాగా గతంలో సమంతని ఇలాగే ఓ స్టార్ట్ డైరెక్టర్ సెక్సువల్గా హారాస్ చేశారని .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసింది ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత.. ఫస్ట్ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లు అని తేడా లేకుండా.. వరుస సినిమాలకు కమిట్ అయిన సమంత తెలుగు స్టార్ డైరెక్టర్ చేతిలో సెక్సువల్ హరాస్మెంట్ కు గురైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు సమంత అతగాడి వికృత చేష్టలు భరించలేక ఫైనల్ గా ఆ మాటను తీసుకెళ్లి సొంత భార్యకి చెప్పేసింది అని అప్పట్లో వార్తలు హల్చల్ చేసాయి.

ఈ క్రమంలోనే సమంత డేరింగ్ కి అప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ సైతం షాక్ అయ్యాడని ..తన వైఫ్ ముందే సారీ చెప్పాడని టాక్ వినిపించింది. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ కి బలైంది అంటే అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇంకా చిన్న హీరోయిన్స్ పరిస్థితి ఏంటి..? అని ఆలోచిస్తే భయంకరంగా విజువల్స్ కళ్ళముందు మెదలాడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news