Moviesనిల్చుని బ్యాక్ చూపిస్తున్న వర్ష..పడుకుని ఫ్రెంట్ చూపిస్తున్న అరియానా..ఇద్దరి లో అదే...

నిల్చుని బ్యాక్ చూపిస్తున్న వర్ష..పడుకుని ఫ్రెంట్ చూపిస్తున్న అరియానా..ఇద్దరి లో అదే సెక్సీ పార్ట్..!!

ఫులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇంట్లోని పెద్ద వాళ్లు సైతం తరచూ ఈ డైలాగులు కొడుతూనే ఉంటారు . బహుశా ఈ ఫోటోషూట్ చూశాక అది నిజమే అనిపిస్తుంది . ఒక హీరోయిన్ ముద్దుగుమ్మ తనకున్న అందాలని ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తే మరో ముద్దుగుమ్మ నాకు అందాలు లేవా నేను ఎక్స్ పోజ్ చేయలేనా అన్నంత రేంజ్ లో ఈ మధ్యకాలంలో ఫోటోషూట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అందరూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నారు .

అయితే వెండి తెర ముద్దుగుమ్మలకు మేము ఏం మాత్రం తీసిపోము అంటూ బుల్లితెరపై ఉండే సెలబ్రిటీస్ కూడా అందాలను ఆరబోస్తున్నారు . అంతేకాదు ఇంకా పక్కాగా చెప్పాలంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలకి దమ్కీ ఇచ్చే జోనర్ ల్లోనే మన బుల్లితెర భామలు అందాలను వలకబోస్తున్నారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆషూ రెడ్డి, అరియానా, వర్ష.. ముగ్గురికి ముగ్గురే ఏమాత్రం అందాన్ని కవర్ చేసుకోరు దాచుకోలేరు.

ఉన్న బాడీ పార్ట్స్ అన్ని జనాలకు ఎక్స్పోస్ చేస్తూ టాప్ రేంజ్ లో ట్రెండ్ లో ఉన్నారు. కాగా రీసెంట్ గా జబర్దస్త్ బ్యూటీ వర్ష చేసిన మోడ్రన్ ట్రెడిషనల్ ఫోటోషూట్ ఎంత ట్రెండింగ్ లో దూసుకుపోతుందో తెలిసిందే. ఓపెన్ బ్లౌజ్ తో బ్యాక్ ని ఓపెన్ గా చూపిస్తూ .. కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. ఈ అమ్ముడు అందాల కే తట్టుకోలేకపోతుంటే హాట్ బ్యూటీ అరియానా సైతం వెల్లికిలా పడుకొని ఎదభాగాల నుంచి ధైస్ భాగాల వరకు క్లియర్ గా చూపిస్తూ కుర్రాలని మరొక రేంజ్ లో టెంప్ట్ చేస్తుంది . ఇలా ఇద్దరి ఫోటోషూట్స్ చూసిన కుర్రాళ్ళు ఇద్దరిలోనూ అన్ని పార్ట్స్ సెక్సీగానే ఉన్నాయి. ఎవరిని చూసినా టెంప్ట్ అయిపోతున్నాం ఏం అందం రా బాబు ..తట్టుకోలేకపోతున్నాం అంటూ హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు . అన్నట్టు ఈ ఫోటో షూట్ చేయడం వల్ల వీళ్ళకి లాభమేంటి అవకాశాల కోసమా ..? అయితే అవకాశాలు ఆల్రెడీ ఉన్నాయి కదా ..! మరి ఎందుకు ముద్దు గుమ్మలు ఫోటో షూట్ చేస్తున్నట్లు మీకు ఏమైనా తెలుసా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news